Mantri Gari Viyyankudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mantri Gari Viyyankudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2024, సోమవారం

Mantri Gari Viyyankudu : Sala Sala Song Lyrics (సలసల నను కవ్వించనేల)

 చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  


పల్లవి: సలసల నను కవ్వించనేల గిలగిల నను బంధించనేల సాయంకాల సందేశాలు నాకే పంపనేల... ఓ మై లవ్ లల.. లల ...లల.. సలసల నను కవ్వించనేల గిలగిల నను బంధించనేల...

చరణం 1:

L O V E అనే పల్లవి.. K I S S అనుపల్లవి.. నీ..చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగా... మల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగా... నాకు.. నీవు.. నీకు.. నేను... లోకమవ్వగా చిలిపిగా... సలసల నను కవ్వించనేల గిలగిల నను బంధించనేల... M : సాయంకాల సందేశాలు నాకే పంపనేల... ఓ మై లవ్ లల.. లల ...లల..

చరణం 2:

sweety beautyఅనే పిలుపులు మాటీ చోటీ అనే వలపులు కౌగిళింతలే ఈ వేళ జంట కాపురాలుగా... పాడుకో చెలి ఈ నాటి ప్రేమ రాగమాలికా... కోకిలమ్మ... తుమ్మెదయ్య... వంత పాడగా... లల ...లల.. సలసల నను కవ్వించనేల గిలగిల నను బంధించనేల... సాయంకాల సందేశాలు నాకే పంపనేల... ఓ మై లవ్ లల.. లల ...లల.. సలసల నను కవ్వించనేల గిలగిల నను బంధించనేల...

Mantri Gari Viyyankudu : Amma Kade Song Lyrics (అమ్మ కదే .)

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  


పల్లవి: అమ్మ కదే .. బుజ్జి కదే .. నాపై కోపమా దానికదే దీనికదే అంటే నేరమా సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా అమ్మ కదే ..బుజ్జి కదే.. నాపై కోపమా I love you..I love you I love you..I love you చరణం 1:

ఈ పడుచు కోపాలు తాటాకు మంట అవి రేపు తాపాలే కలిపేను జంట మెరిసింది కొసమెరుపు. తెలిసిందిలే వలపు రానివ్వు నా వైపు ..రవ్వంత నీ చూపు వెంటబడ్డా వేడుకున్నా జంటరాను వెళ్ళు వెళ్ళుమంటే ఏట్లోనొ తోట్లోనొ పడతాను చస్తానులే .. నే సచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే !!

అమ్మ కదే .. బుజ్జి కదే .. నాపై కోపమా చరణం 2: సరసాలు విరసాలై వచ్చింది తంటా రగిలింది గుండెల్లో పొగలేని మంట ఈ వెక్కిరింతల్తో వేధించి చంపొద్దు నీ ఎత్తిపొడుపుల్తో ప్రాణాలు తియ్యొద్దు bye bye good bye.. good luck to you darling ఇన్నాళ్ళ బంధాలు ఈనాడే తీరేనులే .. కన్నీటి వీడ్కోలు కడసారి చెప్పాలిలే !! అమ్మ కదే బుజ్జి కదే రావే తల్లిగా దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా I love you..I love you I love you..I love you

30, మే 2021, ఆదివారం

Mantri Gari Viyyankudu : Yemani Ne Cheli Song Lyrics (ఏమని నే చెలి పాడుదునో)

చిత్రం: మంత్రి గారి వియ్యంకుడు (1983)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  


పల్లవి:

ఏమని నే చెలి పాడుదునో తికమకలో ఈ మకతికలో తోటలలో ..పొదమాటులలో ..తెరచాటులలో... ఏమని నే మరి పాడుదునో తికమకలో ఈ మకతికలో
చరణం 1:

నవ్వు .. చిరునవ్వు .. విరబూసే పొన్నలా ఆడు .. నడయాడు .. పొన్నల్లో నెమలిలా పరువాలే పార్కుల్లో .. ప్రణయాలే పాటల్లో నీ చూపులే నిట్టూర్పులై .. నా చూపులే ఓదార్పులై నా ప్రాణమే నీ వేణువై .. నీ ఊపిరే నా ఆయువై ..
సాగే తీగ సాగే రేగిపోయే లేత ఆశల కౌగిట ! ఏమని నే మరి పాడుదునో తికమకలో ఈ మకతికలో
చరణం 2:
చిలక .. గోరింక .. కలబోసే కోరిక పలికే .. వలపంతా .. మనదేలే ప్రేమికా దడ పుట్టే పాటల్లో .. ఈ దాగుడుమూతల్లో నవ్విందిలే బృందావని..నా తోడుగా ఉన్నావని.. ఊగే తనువులూగే వణకసాగె రాసలీలలు ఆడగ !!! ఏమని నే మరి పాడుదునో .. తొలకరిలో తొలి అల్లరిలో మన అల్లికలో.. ఏమని నే చెలి పాడుదునో ! తికమకలో ఈ మకతికలో