Mooga Nomu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mooga Nomu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఫిబ్రవరి 2022, సోమవారం

Mooga Nomu : Ee Vela Naalo Enduko Aasalu Song Lyrics (ఈ వేళ నాలో ఎందుకో ఆశలు)

 

చిత్రం: మూగ నోము(1969)

రచన: దాశరథి. కృష్ణమాచార్య

సంగీతం: ఆర్ గోవర్ధన్

గాయని: సుశీల




ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీలోని ఆశలన్నీ నా కోసమే... నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. నీ మాటలో మధువులే పొంగిపోయే నాలోని ఆణువణువు నీదాయెలే.. బ్రతుకంతా నీకే అంకితం చేయనా.. నీలోని ఆశలన్నీ నా కోసమే.. నా పిలిపే నీలో వలపులై విరిసెలే.. లా ... లాలలా... లలలా... లా... నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే నీ రూపమే గుండెలో నిండిపోయే... నా స్వప్నమే నేటితో పండిపోయే ఉయ్యాల జంపాల ఊగేములే.. కలకాలం మనకు ప్రేమయే ప్రాణము.. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.. లోలోన ఏవో విరిసెలే వలపులు లా ...లా ...లా ... లాలలా లాలలా... ఊ హూ హు..

27, జనవరి 2022, గురువారం

Mooga Nomu : Thallivi Neeve Thandrivi Neeve Song Lyrics (తల్లివి నీవే త౦డ్రివి నీవే)

చిత్రం: మూగ నోము(1969)

రచన: దాశరథి. కృష్ణమాచార్య

సంగీతం: ఆర్ గోవర్ధన్

గాయని: సుశీల



పల్లవి: తల్లివి నీవే త౦డ్రివి నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే చరణం 1: వేడుకున్న దయతలచే వే౦కటరమణా తోడునీడవై మాపై చూపుము కరుణా వే౦కటరమణా వే౦కటరమణా! వేడుకున్న దయతలచే వే౦కటరమణా తోడునీడవై మాపై చూపుము కరుణా నీకన్న మాకెవరు లేనేలేరు నీదీవెనలే మాకు చాలు వే౦కటరమణా వే౦కటరమణా వే౦కటరమణా! తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే చరణం 2: గాలిలోన దీపములా ఉన్నామయ్యా నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా వే౦కటరమణా వే౦కటరమణా! గాలిలోన దీపములా ఉన్నామయ్యా నీజాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా నీ పూజ కొరకు పూచిన పువ్వులమయ్యా నీ పాదాలే మాకు శరణు వే౦కటరమణా వే౦కటరమణా వే౦కటరమణా ! తల్లివి నీవే త౦డ్రివి నీవే చల్లగ కరుణి౦చే దైవము నీవే తల్లివి నీవే త౦డ్రివి నీవే