చిత్రం: మిస్టర్ పర్ ఫెక్ట్(2006)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: గోపికా పూర్ణిమ
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను నేనునన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను కొనుఎందులోనూ నీకు నేను తీసిపోనునా సంగతేంటో తెలుసుకోవా పోను పోనుఅచ్చమైన పల్లె రాణి పిల్ల నేను నేనుపచ్చి పైరగాలి పీల్చి పెరిగినానుఏరి కోరి గిల్లికజ్జ పెట్టుకోనూనిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనుహొయ్ హొయ్ హొయ్హే సూటు బూటు స్టయిల్ సుందరాలేని పోని డాబు మానరాఈ ఊరిలో పైచేయి నాదిరానా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదు రారేవ లోని తాడిచెట్టులా నీకు ఎక్కువేమిటోఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో హొయ్