Munna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Munna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2021, గురువారం

Munna : Manassa Song Lyrics (మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా)

చిత్రం: మున్నా(2007)

రచన: కందికొండ

గానం: సాధన సర్గం, నరేష్ ఇయర్, క్రిష్,హరి చరణ్

సంగీతం: హర్రీస్ జయరాజ్

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

ఓ సోనా వెన్నెలసినా నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా

ఓ సోనా వెన్నెలసినా నీ వాలె కన్నుల్లోనా నా చిత్రం చిత్రించేయనా కనుపాపై పోనా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

నీవే తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే అయిపోయే అది క్షణమే

తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే నా ఈ వరసా

ఓ సోనా వెన్నెలసినా రేపావే అల్లరి జానా చెక్కిళ్ళను చుట్టయిపోనా చూపులతో చుట్టేసేయనా

ఓ సోనా వెన్నెలసినా ముంగిట్లో ముగ్గయి రానా ముద్దుల్తో ముంచేసేయనా కౌగిలికే రానా

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా

కూసే కోయిల స్వయంగా…వాలే వాకిట వారంగా నీ ఊసే అది తెలిపే, మౌనంగా మాది మురిసే కలిసి… కలిసి… నీతో కలిశా నీలో నిండి అన్ని మరిచా హోం… నీలో నిండి అన్ని మరిచా

ఓ సోనా వెన్నెలసినా నీ వాలె కన్నుల్లోనా