NGK లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
NGK లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, నవంబర్ 2021, మంగళవారం

NGK : Prema O Premaa Song Lyrics (ప్రేమ ప్రేమ..)

చిత్రం: N G K  (2019)

రచన: చంద్ర బోస్

గానం: సిద్ శ్రీరామ్, హేమాంబిగా

సంగీతం: యువన్ శంకర్ రాజా


ప్రేమ ప్రేమ........ ఓ ప్రేమ .....ఓ ప్రేమ ప్రేమ సుడిగాలై నువ్వే ఉంటే  చిరుగాలై చేరన నిషి లాగా నువ్వే ఉంటే  నిన్ను నీడై తాకన  నది లాగా నువ్వే ఉంటే  చినుకై నే చిందనా  అడిగా  బదులడిగా  నీ అడుగై నడిచే  మార్గం చూపుమా చూపుమా  పిలిచా నిన్ను పిలిచా  నీ కలలో నిలిచే  మాత్రం చెప్పుమా చెప్పుమా  ప్రియ మేఘం కురిసే వేళ  పుడమెంత అందమో  మరు మల్లి మందారాల  చెలిమెంత అందమో  ఎగసే అలలెగసే  నీ ప్రేమలో అందం  ఏదనే లాగెనే లాగెనే నా గుండెల్లో నిండే మొహం  శ్వాసల్లో ధూపం వేసే  చుట్టూరా పొగలై  కమ్మెనే  గుట్టంతా తెలిపెనే  తలపును వదలని యోచన  పెరిగెను మనసున యాతన  ప్రాయము చేసే ప్రార్థన  పరుగున వచ్చే మొహాన ఓహ్ చైత్ర మాసాన మేఘమే  చిందెను వర్షం  కోనల్లోన మోగదా  భూపాల రాగం  ప్రేమ ఓ ప్రేమ  మన నీడలా రంగులు  నేడే కలిసేనే  కలిసేనే   చెలిమే మన చెలిమే  ఒక అనువై పెరిగి  అఖిలం అయినదే , అయినదే  ఓ ..... అనురాగం పాడాలంటే  మౌనం సంగీతమే  అనుబంధం చూపాలంటే  సరిపోదే జన్మమే