చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (2016)
రచన: సురేంద్ర కృష్ణ
గానం: శ్రేయ ఘోషల్, రోహిత్
సంగీతం: అనూప్ రూబెన్స్
సుఖీభవ అన్నారు దేవతలు అంత సుమంగళై ఉండాలి ఈ జన్మంతా ఊపిరి అంత నువ్వే నువ్వే ఊహాలోన నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా కంటిలోన నువ్వే నువ్వే కడుపులోనే నీ ప్రతిరూపే జన్మకి అర్ధం నువ్వే ప్రాణమ కలలోనే కథలోని మువీ నీ జతలో నూరేళ్ళు ఉంటానే
నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే మువీ నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే మువీ నీకే నే ఆంకితమ్
సుఖీభవ అన్నారు దేవతలు అంత సుమంగళై ఉండాలి ఈ జన్మంతా నీ పేరే సుప్రభాతం అడుగున అడుగే ప్రదక్షిణం నీ మాటే వేద మంత్రం మనసుకు మనసే సమర్పణం నీకేగా.. నా తలపు నా గెలుపు నీ కోసం నా దేహం నా ప్రాణం నీదే
నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే మువీ నీతోనే జీవితం
తనువంతా పులకరింత రోజు నువ్వు ధరి చేరితే వసంతం వేలుపు సొంతం
నీ ఊపిరి వెచ్చగా తాకితే నీ మాయే..
కన్నులతో వెన్నెలనే కురిపించే ఓ మహిమే కవుగిలలో దాచాయాలీ
నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే మువీ నీతోనే జీవితం నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే మువీ నీకే నే ఆంకితమ్