Naa Hrudayamlo Nidurinche Cheli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Naa Hrudayamlo Nidurinche Cheli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జులై 2021, శుక్రవారం

Naa Hrudayamlo Nidurinche Cheli : Naa Hrudayamlo Nidurinche Cheli Song Lyrics (నా హృదయంలో నిదురించే చెలి)

చిత్రం: నా హృదయంలో నిదురించే చెలి (1999)

సంగీతం: శ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సాహిత్యం: చంద్రబోస్


నా హృదయంలో నిదురించే చెలి
నీ హృదయంలో చోటిస్తావా మరి
నా హృదయంలో నిదురించే చెలి
నీ హృదయంలో చోటిస్తావా మరి
పల్లవి గా నన్ను అల్లుకొని
పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలి
ప్రేమించే మనసుందని
ఈనాడే అది తెల్సింది
ప్రేమకు బావన నీవని
ఆ మనసే వివరించింది
మధురమైన నా ఊహల్లో
రేయి పవలు నిలిచావమ్మా
కమ్మని ఊ నిజమవమంటూ
కలలే కంటునాన్న

నా హృదయంలో నిదురించే చెలి
నీ హృదయంలో చోటిస్తావా మరి
పల్లవి గా నన్ను అల్లుకొని
పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలి
నేనంటే అది నీవని
కనుపాపలు కబురంపాయి
నీ వెంటే నా పయనం అని
కళా కవితలు వరమిచ్చాయి
పదిలమైన నా హృదయంలో
గూడిని నీకే కడతానే
ఇంకెవ్వరికి చోటివ్వనని
మాటే ఇస్తున్నానే

నా హృదయంలో నిదురించే చెలి
నీ హృదయంలో చోటిస్తావా మరి
నా హృదయంలో నిదురించే చెలి
నీ హృదయంలో చోటిస్తావా మరి
పల్లవి గా నన్ను అల్లుకొని
పాటే నీవైనావే

నా హృదయంలో నిదురించే చెలి
నీ హృదయంలో చోటిస్తావా మరి
పల్లవి గా నన్ను అల్లుకొని
పాటే నీవైనావే