Neevalle Neevalle లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Neevalle Neevalle లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జులై 2021, శనివారం

Neevalle Neevalle : June Pothe Song Lyrics (జూన్ పోతే జులై గాలి )

చిత్రం :నీవల్లే నీవల్లే(2007)

సంగీతం: హర్రిస్ జయరాజ్

సాహిత్యం: భువనచంద్ర

గానం : క్రిష్ , అరుణ్

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే

పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు

నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే

నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట

నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ

దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో

తోడుంటా రా రా ప్రేమా 

తోడుంటా రా రా ప్రేమా 

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే

పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా

అలరించే పరిమళమా వినలేవా కలవరమా

కింద భూమి ఉంది ఆటే ఆడమంది

నింగే నీకు హద్దు సందేహాలు వద్దు

ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయి

అణునిముషం మనసుని మురిపించేయి

ఏ పువ్వుల్లోను కన్నీళ్ళని చూడలేదే

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే

పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా

ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు

నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే

సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో

శిల్పి చీల తత్వం శిల చెక్కటమే

మగువల తీరు తప్పులెంచటమే

గొప్ప వాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం

వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం

ఈ లోకం లోన ఉన్నోడెవడు రాముడు కాడో