Neninthe లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Neninthe లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, నవంబర్ 2021, గురువారం

Neninthe : Edola Unde Song Lyrics (ఏదోలా ఉందే )

చిత్రం: నేనింతే (2008)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: రఘు కుంచె

సంగీతం: చక్రి



oh no no noo no no no..(2) ఏదోలా ఉందే నువ్వే లేక... ఏమీ బాలేదె నువ్వెళ్ళాక.. ఏంచేయ్యాలో పాలుపోక.. ఉన్నా నీ కల్లో నిదర్రాక... oh no no noo no no no.. నువ్వె నా సంతోషం. గిల్లావే నా ప్రాణం i miss u.. i miss u.. i miss u determing here.(2) ఏదోలా ఉందే నువ్వే లేక... ఏమీ బాలేదె నువ్వెళ్ళాక.. ఏంచేయ్యాలో పాలుపోక.. ఉన్నా నీ కల్లో నిదర్రాక... మిల మిల మిల మిల మెరుపుల తార.. కళలకు కళ కళ చిలికిన తార.. తళ తళ తళ తళ తళుకుల తార.. గల గల నగవుల చిలిపి సితార... ప్రేమంటె ఎందుకంటే కారణాలె లేవంటా.. నా కంటె ఇష్టమంట నువ్వంటా.. నా కంటె ముందె ఉంటే చాలనుకున్నా.. నువ్వు దూరమైతే ఏదో అయిపొతున్నా.. oh no no noo no no no నువ్వె నా సంతోషం. గిల్లావే నా ప్రాణం i miss u.. i miss u.. i miss u determing here..(2) ఏదోలా ఉందే నువ్వే లేక... ఏమీ బాలేదె నువ్వెళ్ళాక.. ఏంచేయ్యాలో పాలుపోక.. ఉన్నా నీ కల్లో నిదర్రాక... నిగ నిగ సొగసులు కురిసిన తార.. చనువుగ మనసును తడిపిన తార.. తలపుల తలుపులు కదిపిన తార.. ఎద సెగ పలికిన వలపు సితార.. తేదీలే మారుతున్నా నిన్నల్లోనే ఉన్నానే.. మనసంతా నింపుకున్నా నీతోనే.. నువ్వు డూరమయ్యే మాటెంతో చేదైనా.. ఓ నింగి తార నువ్వుండాలే పైనా... oh no no noo no no no నువ్వె నా సంతోషం. గిల్లావే నా ప్రాణం i miss u.. i miss u.. i miss u determing here..(2) ఏదోలా ఉందే నువ్వే లేక... ఏమీ బాలేదె నువ్వెళ్ళాక.. ఏంచేయ్యాలో పాలుపోక.. ఉన్నా నీ కల్లో నిదర్రాక... oh no no noo no no no(2)