Nenu devudni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nenu devudni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మే 2022, ఆదివారం

Nenu devudni : Om Sivoham Song Lyrics

చిత్రం: నేను దేవుడ్ని (2009)

రచన: అనంత్ శ్రీరామ్

గానం: విజయ్ ప్రకాష్

సంగీతం: ఇళయరాజా




హర హర హర హర హర హర హర హర మహాదేవ  హర హర హర హర హర హర హర హర మహాదేవ  ఓం శివోహం ఓం శివోహం రుద్రా నామం బజేహం  ఓం శివోహం ఓం శివోహం రుద్రా నామం బజేహం  వీరబద్రయ అగ్నినేత్రాయ గోరా సంహారక  సకల లోకాయ సర్వ బూతయ సత్య సాక్షాత్కర  శంబో శంబో శంకర 


ఓం శివోహం ఓం శివోహం రుద్రా నామం బజేహం  హర హర హర హర హర హర హర హర మహాదేవ  అండ బ్రమ్మండ కోటి అఖిల పరిపాలన  పూరణ జగత్ కారణ సత్య దేవా దేవా ప్రియ  వేద వేదార్థ సార యజ్ఞ యగ్నోమయ  నిశ్చల దుష్ట నిగ్రఘ సప్త లోగ సంరక్షణ  సోమ సూర్య అగ్ని లోచన శ్వేతా రిశాబా వాఘన  శూల పని భుజంగ బూషణ త్రిపుర నాశ నారదన  యోమకేస మహాసేన జనక పంచ వక్ర పరాసు హస్త నమః  ఓం శివోహం ఓం శివోహం రుద్రా నామం బజేహం  ఓం శివోహం ఓం శివోహం రుద్రా నామం బజేహం  కాల త్రికాల నేత్ర త్రినేత్ర శూల త్రిసూల దాత్రం  సత్య ప్రబావ దివ్య ప్రకాస మంత్ర స్వరూప మాత్రం  నిష్ప్రపంచాది నిష్కలన్కోహం నిజ పూర్ణ బోధాహం హం  గద్య గద్మాగం నిత్య బ్రమ్హోగం స్వప్న కసోగంహం హం  సచిత్ ప్రమాణం ఓం ఓం మూల ప్రమేగ్యం ఓం ఓం  అయం బ్రంహస్మి ఓం ఓం అహం బ్రంహస్మి ఓం ఓం  గణ గణ గణ గణ గణ గణ గణ గణ  సహస్ర కంట సప్త విహరకి  ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ శివ ఢమరుఘ నాధ విహరకి  ఓం శివోహం ఓం శివోహం రుద్రా నామం బజేహం  వీర బాదరాయ అగ్ని నేత్రాయ గోరా సంహారక  సకల లోకాయ సర్వ బూతయ సత్య సాక్షాత్కర  శంబో శంబో శంకర  ఓం శివోహం ఓం శివోహం  రుద్రా నా