చిత్రం: నేటి గాంధీ (1999)
రచన: వేటూరి
గానం: సుజాత
సంగీతం: మణి శర్మ
ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం కంగారు పడిపోనా అరెరెరే కాదంటే ఎపుడైనా ఆ జోరే తగదన్నా సరే సరే చూస్తారే ఎవరైనా నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం వేదించనా వెంటవచ్చినా నచ్చినట్లే వుందయ్యా ఇందువదన ఒట్టేయ్యనా గుట్టు చెప్పనా ఇష్టమేదో వుందమ్మా నాపైన వగలమారి తొలి ప్రేమ మొదలయ్యింది మదిలోనా నిజము నమ్మవా బామా రుజువులెన్ని ఎదురైనా నమ్మాను గనకే నీ మీద బ్రమ పడినా...ఆ ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం..హో ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం కవ్వించనా కోపగించినా కమ్మగానే వుందమ్మ ఏమన్నా ఔనందునా కాదందునా వింత ఎన్ని చేసేది ప్రేమేగా ఒకరికొకరు జతపడితే తెలిసిపోదా ఆ వింత నిమిషమైనా విడిచుంటే నిలవలేదు ఈ మంట నూరేళ్ల వరకు నీ వెంట నేనుంటా.. ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ..ఆ ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం కంగారు పడిపోనా అరెరెరే కాదంటే ఎపుడైనా ఆ జోరే తగదన్నా సరే సరే చూస్తారే ఎవరైనా నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా