Ooyala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ooyala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2021, గురువారం

Ooyala : Taraka Digivachi Song Lyrics (తారక దిగివచ్చి)

చిత్రం : ఊయల(1998)

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా కాదనగలనా మెరుపే ఎదురొచ్చి చురుక్కున చుట్టెస్తే కాదనగలనా కాదనగలనా నిన్నటి వరకు కన్నులు కనని కలలె చెలిగా కలిసొస్తె కాదనగలనా కాదనగలనా తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా కాదనగలనా.. చందమామ వెన్నెలవద కలువల మాటను కాదనక హా.చల్ల కాస్త వెన్నెలవద క్రిష్ణుని మాటను కాదనక. ఏటి నీరు కాదనలేక మెఘమల్లె మారెనుగా. మెఘమాల కాదనలేకా వాగులాగ_ పారేనుగా .. ఈ ప్రేమన్నది నీ లీలెనని నా జన్మన్నది నీ వొళ్ళొకని, ఆ దివి ఈ భువి ఔనంటే. కాదనగలనా కాదనగలనా... తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా కా..దనగలనా.. చల్ల గాలి పాట కాద, వెనువు మాటను కా~దనక. పిల్ల మొగ్గ పువ్వు కాద, తుమ్మెద మాటను కాదనక. హా పరిచయాలు కాదనలెక, ప్రణయమల్లె మారెనుగా__ ప్రణయకధలు కాదనలెక, పరవసించి పొయెనుగా.. నీ సిగ్గున్నది నేనల్లెందుకు నీ బుగ్గున్నది నేగిల్లెందుకు_ అనుకుని హత్తుకుపొమ్మంటె.. కాదనగలనా 'కాదనగలనా' తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా కాదనగలనా మెరుపే ఎదురొచ్చి చురుక్కున చుట్టె~స్తే కాదనగలనా కాదనగలనా కాదనగలవా ..హ్మ్మ్ కాదనగలవా ఊహు కాదనగలనా.. కాదనగలవా.