చిత్రం: పందెం కోడి(2005)
రచన:
గానం:
సంగీతం: యువన్ శంకర్ రాజా
పల్లవి:
ఎందమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే అమ్మమ్మో ఈ వరసే ఎంత బాగుందో
ఎందమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే అమ్మమ్మో ఈ వరసే ఎంత బాగుందో
ఏదేదో మాయే చేసి నీ కళ్ళతో మంత్రం వేసింది బొత్తిగా నా మతి పోగొట్టవే
నీ అల్లరి చేస్తలతోటి నిలువెల్లా ఉక్కిరి చేసి నా గుండెకి చక్కిలి పెట్టవే
నిన్నే తలచి పగలే కలలు కంటూ ఉన్నాను
నా పేరడిగితే నీ పేరే చెప్తున్నాను
చూడగానే నీ జడలో నే చిక్కడిపోయానే
నా నీడమో నువ్వేనంటూ ఊహిస్తున్నానే
ఎందమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే ఎంత బాగుందో
చరణం:1
ఒక చుపు పిడిబాకై అది సుడిగాలిలా నన్ను
ఆ మారు చూపు మునిమాపై చిరుగలల్లే నా యెడను థాకే
నువ్వు నా సఖిలా మది దోచవే రమణి మణిలా మురిపించావే
అమ్మమ్మో ఎంత జనవో ఈనాడే అర్థమైందే గాలిలో తేలెను నా ఒల్లే
నీ ప్రేమల వల్లే
ఏదేదో మాయే చేసి నీ కళ్ళతో మంత్రం వేసింది బొత్తిగా నా మతి పోగొట్టవే
నీ అల్లరి చేస్తలతోటి నిలువెల్లా ఉక్కిరి చేసి నా గుండెకి చక్కిలి పెట్టవే
చరణం:2
నిన్ను కోరె మది నాదే కొంచెం ఉండన్న అది ఊరుకోడే
కంటి చుపే సైగ చేసి చెయ్యి కలుపండి తోలి జాము ముందు
నేడే మనసు ప్రేమల విందే ఇకపై చెలియా లోటెముండే
మన ఇద్దరి జన్మలన్నవి ఆ కదలి నడుల వంటివి
యేనాదవి ఒకటిగా చెరుకోనీ జాత కలిసుంటాయ్
ఏదేదో మాయే చేసి నీ కళ్ళతో మంత్రం వేసింది బొత్తిగా నా మతి పోగొట్టవే
నీ అల్లరి చేస్తలతోటి నిలువెల్లా ఉక్కిరి చేసి నా గుండెకి చక్కిలి పెట్టవే
ఎండమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే
అమ్మమ్మో ఈ వరసే ఎంత బాగుందో
ఎండమ్మో జరిగినదే ఎన్నడు ఎరుగనిదే అమ్మమ్మో ఈ వరసే ఎంత బాగుందో