చిత్రం: పరశురాం (2002)
రచన: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉన్ని కృష్ణన్, సుజాత మోహన్
సంగీతం: ఎం. ఎం శ్రీలేఖ
పల్లవి :
జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారుపైట
బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైట
నీ ముద్దు ముత్యం జారే పగడం
జారే పరువం జారేనే
నీ ముందే సరదాతీరే సరసాలూరే
అందమంతా జాలువారే జారిందమ్మో
జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారుపైట
బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైట
చరణం 1:
జారింది కొప్పు చూసుకోవామ్మో జారిన పూవు అందుకోవయ్య
నువ్వెంత ఆపిన వద్దంటు చెప్పిన
నా ఒంపులు నీ చూపులు జారే చెజారిపోకు చందమయ్యో బేజారుగాకు సందేపొద్దామ్మో తబ్బిబ్బు అయ్యిందో తడబాటు కలిగిందో
నీవైపే నా అడుగులు సాగె చెయ్యివేస్తే జారుతుంది వీనుపూలిము కుంటివేమో కన్నెమనసు జారుతుంది నన్ను మలుపుకుంటివేమో
చెయ్యే జారిందో కాలే జారిందో
పరాచికల కలలో తేలి జారిందమ్మా
జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారుపైట
బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైట
చరణం 2:
సోదంటూ రాయి ఒళ్లు నీదమ్మో
నిన్నంటూకొంటె వదిలిపొనాయ్యో
పువ్వుల్లే ఊరించే పువంటి పెదవుల్లో
ఏ తేనె రసాలు ఉన్నాయో
పళ్ళున్నావెండి పల్లెమిదిలే
ఒక్కొక్క పండు ఓలుచుకుంటాలే
మాటల్లో దింపేసి కమ్మంగా ముద్దిస్తే
నా భర్త చలవును కుంటాలే గాలిమాటలేలాపిల్ల గుండె తలపు తీస్తే కాదా తలమేది వెయ్యలేదు తట్టిచూడు తెరిచే ఉంది
సొమ్మే ఇస్తావో సోకే ఇస్తావో
కుమారిసిగ్గు తెరలే తీసి జారిందమ్మా
నీ ముద్దు ముత్యం జారే పగడం
జారే పరువం జారేనే
నీ ముందే సరదాతీరే సరసాలూరే
అందమంతా జాలువారే జారిందమ్మో
జారిందమ్మా జారిందమ్మా
జారిందమ్మా జారుపైట
బాగుందమ్మా బాగుందమ్మా
బాగుందమ్మా ఆరుబైట