Pavitra Bandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pavitra Bandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2021, శనివారం

Pavitra Bandham : Apurupamainadamma Aadajanma Song Lyrics ( అపురూపమైనదమ్మ ఆడజన్మ)

చిత్రం: పవిత్ర బంధం (1996)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఏసుదాస్

సంగీతం: ఎం.ఎం. కీరవాణి


కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లొకమై మగని మంచి కొసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చెసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగ రూపమే పొందగా...!! కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తొడుగా కలిసి రాని కాలం వెలి వేసినా విడిచిపోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు... అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా... కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ

19, జూన్ 2021, శనివారం

Pavitra Bandham : Mayadari Mayadari Andama Song Lyrics (మాయదారి మాయదారి అందమా)

 చిత్రం: పవిత్ర బంధం(`1996)

సంగీతం: M.M.కీరవాణి

గానం: బాలసుబ్రహ్మణ్యం , సుజాత

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి



మాయదారి మాయదారి అందమా

ఉయ్యలాటకింక సిద్దమా హయ్య హయ్య హై మాటకారి మాటకారి బంధమా మహా మాయ చేయ వద్దమ్మ హయ్య హయ్య హై మదిలోనా మొదటి ప్రేమ మిత్తిమీరిపోయె భామా మది మాటలు మానమ్మ మల్లె గాలి పైనతేలి రామ్మా మాయదారి డియ్యొ డియ్యొ డిక్కుడి డియ్యొ డిక్కుడి డియ్యొ డియ్యొడ డియ్యొడియ్యొ డియ్యొ డియ్యొ డిక్కుడి డియ్యొ డిక్కుడి డియ్యొ మరిగే జాబిలి కరిగే కౌగిలి మధనపడే మధనుడికే విందు చెయ్యాలి పెరిగే ఆకలి కొరికే చెక్కిలి మైమరచి మురిపెముతో కందిపోవాలి అందిచనీ అధరాంజలి శ్రుతిమించనీ జత జావళి చలి గాలికి పైన తేలి చెలరేగు ఈ హవ్వాళి ప్రతి పూట కావాలి తాళలేని వేలళేని కేళి మాయదారి కుదురే లేదని ముదిరే భాధని తెలుసుకుని కల్లుసుకుని ముళ్ళు పడిపోని నిదరే రాదని ఆదిరే రాదని అదుముకోని చిదుముకొని చల్లబడిపోని కసిరేపని కొసరేపని నిశికైపుని నస ఆపనని రస రాజధానిలోని రవిరాజుతో జవాని సయ్యాటకు సయ్యనని మొయలేని మొజ్జు తీరిపోని మాయదారి