Pellam oorelithe లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pellam oorelithe లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2022, మంగళవారం

Pellam oorelithe : Mila mila merise maguva song

చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)

రచన: చంద్రబోస్ 

గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగోపిక పూర్ణిమ

సంగీతం: మణి శర్మ


పల్లవి: మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా నిగ నిగలాడే భామా నును లేత పసిడి కొమ్మా గడసరి పలుకుల గువ్వా నువు మదనుడి మరదలివా గుబ గుబలాడెను ఊటి నిను చూసి అయ్యోరామా కళ్ళే చూసెనంటె కోడాక్ పళ్ళే చూసెనంటె క్లోజప్ థ్రిల్లై గంతులేస్తురావా నీకోసం కురులే చూసెనంటె సన్ సిల్క్ నవ్వే చూసెనంటె నెస్కెప్ తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం చరణం: 1 మెరుపులన్ని మెలివేసి తారలన్ని కలబోసి పున్నమంత మరిగించి పుణ్యమంత కరిగించి నవ నవలాడేలా నవ బ్రమ్హలు చేరి తన్మయమై నిన్ను చేశారే కోరి పలుకే వినినా తేనే తెలబోవు రూపే కనినా తూర్పుకు మతిపోవు కలరే చూసెనంటె ఏషియన్ రిస్టే చూసెనంటె టైటాన్ నీకై లక్షలుంచిపోవా వాకిట్లో చరణం: 2 కాలి అందె కదిపిందా కాకి కోకిలై పోదా పైట గాలి వీచిందా పాలవాన పడిపోదా రుస రుస చూసిందా ఋతువులు మారేను గుస గుసలాడిందా ఋషులే మారేను నడుమే చూస్తే విరిసే హరివిల్లు బిడియం పడుతు నీకే ప్రణమిల్లు నడకే చూసెనంటె బాటా పరుగే చూసెనంటె స్కూటీ సంతోషించి ఇచ్చుకోవా ఎంతైనా ...