Ponniyan Selvam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ponniyan Selvam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఆగస్టు 2022, బుధవారం

Ponniyan Selvam : Ponge Nadhi Song Lyrics (పొంగే నది పాడింది)

చిత్రం: పొన్నియన్ సెల్వం(2022)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ రచన: అనంత శ్రీరామ్ గాయని: ఏ.ఆర్.రెహమాన్, రైహనః,బాంబే బకాయ


ఓ ఓ, కావేరిరా నీ ఎదుటా అమ్మ కదా కాచునటా, ఆ ఆ మాగాణికి మేల్కొలుపే తొలిమబ్బు శబ్దం శిల గుండెకి మేల్కొలుపే ఉలి తెచ్చే శబ్దం బాణానికి మేల్కొలుపే బలి శత్రువు శబ్దం మా భాషకి మేల్కొలుపే చోలచరిత శబ్దం

పొంగే నది పాడింది… హైసా హైసారసిరి చిందులెయ్ రా… హైసా హైసారసిరి చేరమని కోరినది… హైసా హైసారసిరి సందెకల్లా హైసా హైసారసిరి గట్టు దాటి… హైసా హైసారసిరి గుట్టలు దాటి… హైసా హైసారసిరి గాలి ధూళి… హైసా హైసారసిరి ఒకటి చేసి… నిన్ను రమ్మంది మన్ను ఎంత బంధం కలిసినదే… సింబ సింబ కాలం కలిపినదే టెన్ టు ఫైవ్ ఓఓ ఓ మన్నే మెత్తని పడక… పచ్చని పరుపు మన్ను మంచి స్వప్నాల వెనక… వెళ్ళామంటోంది మన్ను నా పయనమేమౌనో… తీరం చూపెను మన్ను నా పంతమేమౌనో… శక్తినిచ్చేది మన్ను సింబరే… ధైర్యమిస్తోంది మన్ను పంపప్ పదపద పంపప్ పదపద పంపప్ పదపద వీరుల కన్న ఎవరు టెన్ టు ఫైవ్ నిన్ను రమ్మంది మన్ను రా పద పద… హైసా హైసారసిరి లాలి లల్లల్లాహి లల్లల్లాలి లల్లమ్మ పో వెళ్ళు వీర చోళ పురి వేగ వెళ్ళు మరి దూకు త్వరగా దూరం కరగా పల్లం తెలిసే నదిలా పొంగే నది పాడింది… తీయరి ఎసమరి చిందులెయ్ రా… నిన్ను రమ్మంది మన్ను చేరమని కోరినది… తీయరి ఎసమరి సందెకల్లా… నిన్ను రమ్మంది మన్ను డెక్కలిపుడే… తీయరి ఎసమరి రెక్కలవని… నిన్ను రమ్మంది మన్ను దిక్కులిపుడే… తీయరి ఎసమరి ముక్కలవని… నిన్ను రమ్మంది మన్ను చోళ శిల్పము కదరో, సింబ నేల చూడని సిరియో సింబా ఈడ వెలుగులు రమ్మన్న సింబ ఆగవలదసలు ఆగొద్ధోయ్, అంబా. చూడొద్దే ఓ ఓ ఓ హో, కడలికుందా అలుపు, సింబా మార్చమాకిక అలుపు, సింబ విల్లు విడిచిన విల్లంబై, సింబ కదులు ముందుకు కాలంలా, అంబా తమ్ముడు ఈరోజు నిలిచేనా సంజల్లోనా కంజుల్లారా కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా సంజల్లోనా కంజుల్లారా కన్నెల్లారా రివ్వుమంటా అంచుదాకా పొంగే నది పాడింది… హైసా హైసారసిరి చిందులెయ్ రా… హైసా హైసారసిరి చేరమని కోరినది… నిన్ను రమ్మంది మన్ను సందెకల్లా… హైసా హైసారసిరి గట్టు దాటి… నిన్ను రమ్మంది మన్ను గుట్టలు దాటి… హైసా హైసారసిరి గాలి ధూళి… నిన్ను రమ్మంది మన్ను ఒకటి చేసి… హైసా హైసారసిరి ఎంత బంధం కలిసినదే… నిన్ను రమ్మంది మన్ను ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆ ఆ ఆ ఆ