చిత్రం : పవర్ (2014)
సంగీతం : థమన్థూ హై కాయలోమే యధోమే మేరి చోడో మే తేరి లియే యే జగ్‌సార
థూ హై కాయలోమే యధోమే మేరి చోడో మే తేరి లియే యే జగ్‌సార హా చంపేసింది చంపేసిందె చంపేస్తూనే పుట్టించింది నీతో స్నేహం నాకివ్వాళ వేరే జన్మల్లె తోచిందే నింపేసింది నింపేసిందె నాలో నిన్నే నింపేసింది నేనా కాదా అనిపించేలా అనుమానమొచ్చింది నా లోకం మారింది నా వైఖరి మారింది తందానా అంటూ నీ అల్లరికి తాళం వేసింది నా నడకే తప్పింది నీ వెనకే తిప్పింది కన్యాకుమారి నీ చిందుల్లో తాను చేరింది
థూ హై కాయలోమే యధోమే మేరి చోడో మే తేరి లియే యే జగ్‌సార
థూ హై కాయలోమే యధోమే మేరి చోడో మే తేరి లియే యే జగ్‌సార
వందేళ్లు నిన్నిల్లాగే చూసే ఆశే తీరుగా ఎం చేద్దాం అండ్ నాలో కొంటె కోరిక ఏనాడు పొద్దే రాణి స్వప్నంలా నిన్నుంచగా నిద్దర్లో కట్టేస్తానే రెప్ప తెరవక నిన్ను ఇంకెవరికి చూపించక దాచేస్తాగా ఊపిరి ఊయలయి నాలో నిన్నే లాలిస్తాగా
థూ హై కాయలోమే యధోమే మేరి చోడో మే తేరి లియే యే జగ్‌సార
థూ హై కాయలోమే యధోమే మేరి చోడో మే తేరి లియే యే జగ్‌సార
చంపేసింది చంపేసిందె చంపేస్తూనే పుట్టించింది