చిత్రం: ప్రజా రాజ్యం(1983)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
పల్లవి: అమ్మాయీ... అమ్మాయీ అమ్మాయీ... అమ్మాయీ కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే ఏమొచ్చెనే అమ్మడూ ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొళ్ళంతా ఈడొచ్చెరో పిల్లడూ కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే ఏమొచ్చెనే అమ్మడూ ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొళ్ళంతా ఈడొచ్చెరో పిల్లడూ హహా... హహా... హహా... చరణం: 1 కులుకమ్మా నడుమంతా గుప్పెట్లోనే దాచా గుప్పెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా కులుకమ్మా నడుమంతా గుప్పెట్లోనే దాచా గుప్పెట్లో గిలిగింతా కౌగిట్లోనే చూశా అందంలో సంగీతం... సందిట్లో సావాసం అహా.. అహా... అహా.. కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే ఏమొచ్చెనే అమ్మడూ..హహా.. ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొళ్ళంతా ఈడొచ్చెరో పిల్లడూ హహా... హహా... హహా... చరణం: 2 కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా కౌగిళ్ళ హద్దుల్లో ఇళ్ళెన్నో కట్టేశా కవ్వించే అందాలే కళ్ళల్లో ఆరేశా కౌగిళ్ళ హద్దుల్లో ఇళ్ళెన్నో కట్టేశా ఒళ్ళంతా వయ్యారం... వందేళ్ళ సంసారం అహా.. ఒహో.. అహా కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే ఏమొచ్చెనే అమ్మడూ.. ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొళ్ళంతా ఈడొచ్చెరో పిల్లడూ హహా... హహా... హహా... చరణం: 3 చేపంటి ఆ కళ్ళు... చెప్పేవే ఆకళ్ళు ఎదురైతే ఉవ్విళ్ళు... ఎదకొచ్చే ఎక్కిళ్ళు చేపంటి ఆ కళ్ళు... చెప్పేవే ఆకళ్ళు ఎదురైతే ఉవ్విళ్ళు... ఎదకొచ్చే ఎక్కిళ్ళు నీ ముద్దే మందారం... ముదిరిందీ యవ్వారం అహా..ఒహో.. అహా... కోకంతా గొడవాయే.. రైకంతా బిగువాయే ఏమొచ్చెనే అమ్మడూ..హహా.. ఊరోళ్ళ కళ్ళల్లో ఊరేగే వొళ్ళంతా ఈడొచ్చెరో పిల్లడూ హహా... హహా... హహా...