Priyuralu Pilichindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Priyuralu Pilichindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జనవరి 2025, ఆదివారం

Priyuralu Pilichindi : Doboochulaatelara Song Lyrics (దోబూచులాటేలరా)

చిత్రం: ప్రియురాలు పిలిచింది(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

రచన:  ఏ. ఎం. రత్నం, శివ గణేష్

గానం: కె.ఎస్. చిత్ర


దోబూచులాటేలరా
దోబూచులాటేలరా గోపాలా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలి నాపి నే నడిగా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలి నాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదూ
ఆకాశాన్నడిగా బదులే లేదూ
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ
ఎదలో రొద ఆగదయ్య
నీ అధరాలు అందించ రా గోపాలా ఆ
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిళ్ళో కరిగించ రా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరీ వన్నె మార్చుకో
ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
గగనమె వర్షించ
గిరి నెత్తి కాచావూ
గగనమె వర్షించ
గిరి నెత్తి కాచావూ
నయనాలు వర్షించ
నన్నెట్ట బ్రోచేవు
పోవునకన్నె నీ మతమ
నే నొక్క స్త్రీనే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికే నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ
ఎపుడూ నీవే అండ కాపాడా రా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా

26, మార్చి 2022, శనివారం

Priyuralu Pilichindi : Palike Gorinka Song Lyrics (పలికే గోరింక)

చిత్రం: ప్రియురాలు పిలిచింది(2021)

రచన: . ఎం. రత్నం, శివ గణేష్

గానం: సాధన సర్గం

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ 



పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక  పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక  అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెల... పగలే ఇక వెన్నెల వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కళలను చూచినచో ఆరు కళలు ఫలియించు కలలే దరిచే రవా... పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరణి రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బతికేందుకూ... పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక  అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే