చిత్రం: రేసుగుర్రం (2014)
రచన: వరికుప్పల యాదగిరి
గానం: సింహ, దివ్య, గంగ
సంగీతం: థమన్
మామ నువ్వు గిట్ల గమనా జమానా పెట్టనా గిట్టణం చకార వచ్చి పడిపోకే నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొతం యెడ దొరకదే సినిమా చూపిస్త మామా నీకు సినిమా చూపిస్త మామా సీన్ సీన్ నీతో సిటీ కొత్త మామ
గళ్ళ వట్టి గుంజుతనదే దీని సుపీ లొల్లి వెట్టి సంపుటండి దీని నవ్వే కట్టి లెక్క గుచుటండి దీని సోకే
డప్పు కొట్టి పేలవట్టె ఇన్ని తీరే నిప్పు లెక్క కాల్చ వత్తే ఇన్ని పోరే కొప్పు కూడా గొట్టావ్ట్టే ఇన్ని జోరే
మామ దీని సూడకుంటే మన్ను డిన్న పాము లెక్క మనసు పాండా వత్తే అయ్యో విని సుదాగానే పోయి మీద పల లేక
దీని బొంగా మూతి సుత్తీ నాకు బొంగు తిన్న కోతి లెక్క సిందులేయ బుద్ది వుత్తే
సినిమా చూపిస్త మామా నీకు సినిమా చూపిస్త మామా సీన్ సీన్ నీతో సిటీ కొత్త మామ గళ్ళ వట్టి గుంజుతనదే దీని సుపీ లొల్లి వెట్టి సంపుటండి దీని నవ్వే కట్టి లెక్క గుచుటండి దీని సోకే
ఓ చంగి లాల గియాల్లో …
చరణం : 1
మామ ని బిడ్డ వచ్చి తగిలినక్కనే లవ్ దర్వాజ తీసుకున్నదే ఓ రయ్య ఏ పోరగాడు నాచిన్నక్కనే నన్ను ఏ బద్మాష్ బుద్ది సుట్టుకున్నదే
పట్టు వత్తేసేనే కుట్టేసేనే పగలు గాని చేసెనే సుట్టుట బొంగరాల్లా తిరగ వత్తేనే సితారు కొమ్మ మీద కుక్క వెట్టెనే
మిఠాయి తిన్నంత తీపి వుత్తేనే సందుల్లా దొంగలెక్క తిరగవట్టెనే దీని బొంగా మూతి సుత్తీ నాకు బొంగు తిన్న కోతి లెక్క సిందులేయ బుద్ది వుత్తే
సినిమా చూపిస్త మామా నీకు సినిమా చూపిస్త మామా సీన్ సీన్ నీతో సిటీ కొత్త మామ
సినిమా చూపిస్త మామా నీకు సినిమా చూపిస్త మామా సీన్ సీన్ నీతో సిటీ కొత్త మామ
చరణం : 2 ఏక్ డా తీన్ చార్ పంచ్ బాటన మామ నీకు ముందు ఉంది పుంజి భజన
ఏక్ డా తీన్ చార్ పంచ్ బాటన
మామ నీకు ముందు ఉంది పుంజి భజన
ఏక్ డా తీన్ చార్ పంచ్ బాటన
మామ నీకు ముందు ఉంది పుంజి భజన
మామ నీకు ముందు ఉంది పుంజి భజన
మామ నీకు ముందు ఉంది పుంజి భజన
మామ నీకు ముందు ఉంది పుంజి భజన