Raghavendra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raghavendra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2022, మంగళవారం

Raghavendra : Nammina Na Madhi Song Lyrics (నమ్మిన నా మది)

చిత్రం: రాఘవేంద్ర(2003)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శ్రేయ ఘోషల్, కల్పన




నమ్మిన నా మది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీగురుబోధలు అమృతమయమేగా చల్లని చూపులు సూర్యోదయమేగా గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా హనుమంత శక్తిసాంద్రా హరినామ గానగీతా నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
చరణం: 1 నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా నీ భజనే మా బ్రతుకైపోనీవా పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ నీ చరణం మా శరణం కానీవా మనసు చల్లని హిమవంతా భవము తీర్చరా భగవంతా మహిని దాల్చిన మహిమంతా మరల చూపుమా హనుమంతా నీ వీణతీగలో యోగాలే పలుకంగా తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
చరణం: 2 వినాశ కాలంలోన ధనాశపుడితే లోన నీ పిలుపే మా మరుపై పోతుంటే వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా నీ తలపే మా తలుపే మూస్తుంటే వెలుగు చూపరా గురునాథా వెతలు తీర్చరా యతిరాజా ఇహము బాపి నీ హితబోధ పరము చూపె నీ ప్రియగాథ నీ నామగానమే ప్రాణాలై పలుకంగా తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో నమ్మిన నా మది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా

28, డిసెంబర్ 2021, మంగళవారం

Raghavendra : Nee styele Song lyrics

చిత్రం: రాఘవేంద్ర(2003)
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: 
గానం: హరీష్ రాఘవేంద్ర, సుజాత మోహన్


నీ స్టయిల్య్ నాకిష్టం… నీ స్మిలెయ్ నా ప్రాణం నువ్వు నాకోసం… ఇంకా సంతోషం… అంతొద్దులేమ్మా ఈ స్నేహం చాలమ్మ నువ్వు నా బంధం… ఇది ఆనందం… తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసి తడిసి తదియని నీ కురులే పలుకుతున్నది నా పేరే… నీ స్టయిల్య్ నాకిష్టం… నీ స్మిలెయ్ నా ప్రాణం నువ్వు నాకోసం… ఇంకా సంతోషం…

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా పల్కకున్న సరే నీపై మోజు కలిగేలేరా అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్నిగా ఎందుకె ఇంతగా పిచ్చి ప్రేమ చలికా నీ మగసిరి నడకలలోన తెలియని మాతేదో ఉందిరా అది నన్ను తడిపి ముద్ద చేసి పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నవో ఊహ నుండి బయటకు రావమ్మో

నీ స్టయిల్య్ నాకిష్టం… నీ స్మిలెయ్ నా ప్రాణం నువ్వు నాకోసం… ఇంకా సంతోషం… నూటికో కోటికో నీల ఒక్కటుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేలా ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు నమ్మక తప్పదు నైన్ చూసి ఇప్పుడు నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరత చరుపు అది నీపై వలపే కలిపేర పూవంటి హృదయంలోనా తేనేటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహార్నూటికో కోటికో నీల ఒక్కటుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేలా ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు నమ్మక తప్పదు నైన్ చూసి ఇప్పుడు

నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరత చరుపు అది నీపై వలపే కలిపేర పూవంటి హృదయంలోనా తేనేటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహార్

నీ స్టయిల్య్ నాకిష్టం… నీ స్మిలెయ్ నా ప్రాణం నువ్వు నాకోసం… ఇంకా సంతోషం… అంతొద్దులేమ్మా ఈ స్నేహం చాలమ్మ నువ్వు నా బంధం… ఇది ఆనందం… తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసి తడిసి తదియని నీ కురులే పలుకుతున్నది నా పేరే… నీ స్టయిల్య్ నాకిష్టం… నీ స్మిలెయ్ నా ప్రాణం నువ్వు నాకోసం… ఇంకా సంతోషం…