చిత్రం: రక్త చరిత్ర(2010)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రవీంద్ర ఉపాదాయ , విశ్వేశ్ పార్మర్ , సందీప్ పాటిల్
సంగీతం: అమర్ దేశాయ్
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ....ఎత్తిన తలకి రాత పెడత ఒక్కటె వేటుకి నరికి పెడతా...ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకురో దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్త...నెత్తుటి స్నానం నీకు చేస్త కత్తికి కండని ఎరగ వేస్త..ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకరో కచ్చగట్టెనంటె నేనె కత్తి గుచ్చకుండనంతె రెచ్చగొట్టెవంటె నిన్నె చంపకుండ ఉండనంతే నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా రక్త చరిత రక్త చరిత రక్త చరిత.... రాత రాసినోడికి తెల్దు...వాత ఎపుడు పెడతానో మోత మోసెటోడికి తెల్దు..ఎలా నరికినాననో దమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతేమౌద్దో నీ చావు చూసి నేర్చుకుంటరంట జనం తెలుసుకో