Rayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

Rayudu : Karukkuchoopu Kurraada Song Lyrics (కరుకు చూపు కుర్రోడ..)

చిత్రం: రాయుడు (2016)

సాహిత్యం: శ్రీమణి

గానం: హరిచరణ్

సంగీతం: డి. ఇమ్మాన్



పల్లవి:

కరుకు చూపు కుర్రోడ... నాతో కడ వరకు వస్తావా మల్లె పువ్వు మనసోడ... నాకే ముద్దుల ముడి వేస్తావా కాలాన్నే మన్నవనే హ కౌగిలినే విడువనని హ హ నీ మీసం మీద ఒట్టేస్తావా... నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా... వందేళ్ళు ప్రేమ పంచిస్తావా కరుకు చూపు కుర్రోడ... నాతో కడ వరకు వస్తావా మల్లె పువ్వు మనసోడ... నాకే ముద్దుల ముడి వేస్తావా

చరణం:1

ఒంటరి దాన్ని శానా, ఇది నీళ్ళు లేని మీన పసుపు తాడు తోన నీ వశం అయిపోతున్నా అందం అనే సిరిలో అంతులేని దానా గుండె లోతుల్లోన నిను దాచిపెట్టుకోన గల గల గాజులు చేతుల కోసం, నాలో మోజులు నీ కోసం పువ్వుల వెన్నెల దేవుడి కోసం, నాలో వన్నెలు నీ కోసం చుక్కలది లెక్కలది టక్కున లెక్క తేలిపోద్దే అదేమిటో నీ ఒంటిపై పుట్టుమచ్చ లెక్కతేలదే నీ మీసం మీద ఒట్టేస్తావా... నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా... వందేళ్ళు ప్రేమ పంచిస్తావా కరుకు చూపు కుర్రోడ... నాతో కడ వరకు వస్తావా మల్లె పువ్వు మనసోడ

చరణం:2

ఏ పాశం నిండిన ఎదలో నే వాసం ఉండిపోనా వారం తీరక మునుపే మధుమాసం తెప్పించెయనా జాము రాతిరేళా నీ జతే చేరుకోన నువ్వొక ముద్దు ఇస్తే జంట చక్కరకేళై పుయ్యనా పిలువక ముందే పలికేస్తున్నా, అడగక ముందే ఇచ్చెయ్నా నీ చిరునవ్వులే చాలంటున్నా, చితినుంచైనా వచ్చెయ్నా ఉసురుని, ఊపిరిని ఎనాడో నీకు ఇచ్చుకున్నా ఏడేడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా నీ మీసం మీద ఒట్టేస్తావా... నా శ్వాసల్లోనే నివసిస్తావా నీ ప్రాణం నాకు రాసిస్తావా... వందేళ్ళు ప్రేమ పంచిస్తావా కరుకు చూపు కుర్రోడ