Robo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Robo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2023, సోమవారం

Robot : Harima Harima Song Lyrics (తన పేరుని వింటే )

చిత్రం: రోబో (2010)

రచన: వనమాలి

గానం: హరిహరన్, సాధన సర్గం,బెన్నీ దయాల్, నరేష్ అయ్యర్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్



తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళలా తనను తాకు జాబిల్లే.. ఓ సొగసా ఇరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా రా రాని పొదల్లోన, మహగ్ని రేగినదే నీ అట్లాంటిక్ నే మింగేస్తున్నా అగ్నులు ఆరవులే నీ జంటి తేనలా వంపు నా ఒంటి జ్వాలలు ఆర్పు తడి వంపులు వార్చీ విందులు పంచు మంచం విస్తరిపై.. హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేలలా తనను తాకు జాబిల్లే ఓ సొగసా ఇర సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి ఉత్సాహ నరము నాకు ఎదలో జివ్వంటు మోహం పెంచిందే రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హృదయం నిన్నే వేడిందే… నా హృదయం నిన్నే వేడిందే… నే మనిషిని కానే నిర్జీవపు రాజుని లే, కంప్యూటర్ కాముడినే పిల్లలో నీ ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళలా తనను తాకు జాబిల్లే మేఘాన్నే తొడిగీ మెరుపేదో నేనంటు ఐసుక్కే ఐసే పెట్టొద్దే వైరుల్లో ఘోష ప్రాణంలో ఆశ రొబోనె పో పోమ్మనవద్దే ఈ యంత్రం మనిషే నా మెదడే దోచేస్తావ్ బతికుండగా భోంచేస్తావు నీ విందే ముగించు కాని మిగిలిందేదో నేనంట తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళల తనను తాకు జాబిల్లే ఓ సొగసా ఇర సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే ఇల అంచులు దాటి ఎదిగే వేళలా తనను తాకు జాబిల్లే ఓ సొగసా ఇర సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా 

యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా..

 

8, డిసెంబర్ 2021, బుధవారం

Robot : Neelo Valapu Song Lyrics (నీలో వలపు అణువులే ఎన్నని)

చిత్రం: రోబో(2010)

రచన: వనమాలి

గానం: విజయ్ ప్రకాష్, శ్రేయ ఘోషల్

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



నీలో వలపు అణువులే ఎన్నని న్యూటన్నీ ఎలెక్ట్రాన్  కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే అయ్యో... సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వ ఆ న్యూటన్  సూత్రమే నువ్వా  స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా నువ్వు బుద్దులున్న తింగరివి కానీ ముద్దులడుగు మాయావి మోఘే ధీం తోం తోం ధీం తోం తోం ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం రోజా పువ్వే రక్తం ధీం తోం తోం మదిలో నిత్యం ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ సీతాకోక చిలకమేమో కాళ్ళను తాకించి రుచి నెరుగు ప్రేమించేటి ఈ మనిషేమో కన్నుల సాయంతో రుచి నెరుగు పరిగెత్తు వాగుల నీటిలో ఆక్సీజన్ మరి అధికం పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం ఆశవై రావ ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావా వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు గుండె వాడుతున్నది వలచే దాన నీలోన నడుము చిక్కి నట్టే బతుకులోన ప్రేమల కాలం వాడుతున్నదే ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ నీలో వలపు అణువులే ఎన్నని న్యూటన్ ఎలెక్ట్రాన్ నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే ..అయ్యో సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా ఆ న్యూటన్  సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ


16, జులై 2021, శుక్రవారం

Robot : Inumulo Hrudayam Song Lyrics (ఇనుముతో ఓ హృదయం)

చిత్రం:రోబోట్(2010)

సంగీతం: A.R.రెహమాన్

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

గానం: ఆ.ర్.రెహమాన్, సుజానే, క్యాష్ న' క్రిస్య్



ఇనుముతో ఓ హృదయం మొలిచానే

ముద్దిమంటు నిన్నే వలచెనే

ఇనుములో ఓ హృదయం మొలేచానే

ముద్దెమంటూ నిన్నే వలచనే

పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు

మరమనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు

గూగుల్ కె అందని అందం చూడాలనుకున్నాడు

కాలంలో ఎన్నడూ చూడని ప్రేమే మనదన్నాడు


Ro.Oh..Oh..Oh..Oh.Oo..Obo


i Robo నీ చెవిలో I love you కోరెద

I robo నీ చెవిలో I love you కోరెద


I am a super girl ప్రేమించే wraper girl

I am a super girl ప్రేమించే wraper girl


వెన్నెల్లో అందాలే నీవే లో నీవే లే


నీ నీలి కన్నులో విద్యుతే దొంగాలిస్త

నా నీలి పన్నుల తో నే తోనే నవ్విస్తా

నా ఇంజిన్ గుండెలని నే సేవకి అర్పిస్తా

నే నిద్ర రాత్రి లో న సృష్టి ఆపేస్తా

ఏ నాడు ఏ పొద్దు నివాడే బొమ్మెదవుతా


Watch me robo shake it

I know you want to break it

కట్టి మాట గణ....Nuvve shock కొడితే ప్రేమ బూడిదెర

Motor వేగమైతే....కౌగిలి...రాత్రి...Battery అయిపోతే


Memory లో నే సుకుమారం విడిగా దాచుకుంటానే

Shutdown నే చేయన్ను పో ఆ రోజంతా చూస్తానే


Ro.Oh..Oh..Oh..Oh.Oo..Obo


Sensor లన్ని అడిగే దాక నే లో అన్ని చదివానే

నీ వల్లే నా నియమం హద్దులు అన్ని మరిచానే

ఎంగిలి లేని దొంగ ముద్దు వాదన కుండా తీసుకోవ..?

రక్తం లేని న హంగులనే వద్దు పోరా అంటావా

జీవ శాస్త్ర బాషలోనో యంత్రాన్ని ఓహ్ చెలి

తారాలోకం బాషలోనో చంద్రుడిని నా సఖి

చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చనే

నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే


Hey.....Robo మసకోద్దు 

You want to come and get it boy....Oh are you just a robo toy?

I don't want to break you..even though it takes you

kind of like a breakthrough..you don't even need a clue

you be my man's backup..i think you need a checkup

i can melt your heart down..may be if you got one...

we doing that for ages....since in time of sages

ముట్టొద్దు దూరం పొ

నువ్వు కాళ్లకు బంధం వేయు పో..ప్రేమ కోరే robo

నీ అవసరం లేదు పో పో..


ఇనుముతో ఓ హృదయం మొలిచానే

ముద్దిమంతు నిన్నే వలచెనే

ఇనుములో ఓ హృదయం మొలేచానే

ముద్దెమంటూ నిన్నే వలచనే


Ro.Oh..Oh..Oh..Oh.Oo..Obo


పూజించే యంత్రుడు పువాసన కొచ్చాడు

మరమనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు

గూగుల్ కె అందని అందం చూడాలనుకున్నాడు

కాలంలో ఎన్నడూ చూడని ప్రేమే మనదన్నాడు


i Robo నీ చెవిలో I love you కోరెద

I am a super girl ప్రేమించే wraper girl

i Robo నీ చెవిలో I love you కోరెద

I am a super girl ప్రేమించే wraper girl

i Robo నీ చెవిలో I love you కోరెద

I am a super girl ప్రేమించే wraper girl

I am a super girl ప్రేమించే wraper girl

Robotic Hypnotic... Hypnotic Super sonic

Super star come come come get it

Super star..you you can't touch this