Rowdy Inspector లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rowdy Inspector లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మే 2022, బుధవారం

Rowdy Inspector - Takku Tamaram Bandi song lyrics (టక్కు టమారం బండి )

చిత్రం: రౌడీ ఇన్స్పెక్టర్ (1992)

సంగీతం: బప్పిలహరి

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర


టక్కు టమారం బండి టపాల బండి పైలా పచేసే బండి పోదామా చిట్టి అటు వెళ్తే కాకినాడ సర్దుకో పెట్టే బేడా ఇటు వెళ్తే నీ గుడివాడ వెయ్యవే పాన్ బీడ జమాజం డేరా భేదం రావే అమ్మాడి లవ్వు స్టేషన్లో హో లవ్వు స్టేషన్లో టక్కు టమారం బండి చంకెల బండీ పైలా పచ్చీస్ బండి పరువాల బండి అటు వెళ్తే రాజమండ్రీ బళ్ళారి చిట్టి తండ్రి ఇటు వెళ్తేవిజయవాడ చలో రే అందగాడా జమజం డేరా వేదం రారా బుల్లోడా లవ్ స్టేషనులో హొ లవ్ స్టేషనులో అదుగో ఏలూరు కొంపే కొల్లేరు మీ గంప దించే భామ పోదాం నెల్లూరు సరసానికి పేరు చేగుంట ముగించు మామ చెలేరే జనగామ చేద్దాం హంగామా చిత్తూరులో చేరుదమ ఇదిగో belgam నిండా ముని గ్రాము తలకోనలో తేలుధమ అటు వెళ్తే అనకాపల్లి కట్ట వే కారా కిళ్ళీ జమాజం జగ్గయ్యపేట వెయ్యరు ప్రేమకు పీట ధనాధన్ ముద్దు గిద్దు లాగిన్ చేద్దామా లవ్ స్టేషనులో హౌ లవ్ స్టేషనులో టక్కు టమారం బండి టంకేళ బండి పైలా పచేసే బండి పోదామా చిట్టి ఇదిగో వైజాగ్ సరిగా చేజాగ్ తీసుకో నా బ్యాగ్ బావ అదిగో గుంటూరు ఇదిగో వాల్తేరు మార్చియ్యి నీ గేర్ పేరు పాపో అయిరే నంద్యాల స్పీడ్ పెంచాలా నీ దారి మళ్లించవయూ హైవే రోడ్డుంది హైదరాబాద్ ఉంది కంగారు పడమకే బులో అటు వెళ్తే నీవు ఒంగోలు ఇట్టు వెళ్తే మా కర్నూలు ఫటాఫట్ కడప కి పోపోదా లవ్వు లో మూడు పూలు తిందాం జమాజం ప్రేమించేసి ఢంకా మోఈదం లవ్ స్టేషనులో హౌ లవ్ స్టేషనులో

Rowdy Inspector : Chitapata Chinukulu Song Lyrics (చిటపట చినుకులు )

చిత్రం: రౌడీ ఇన్స్పెక్టర్ (1992)

సంగీతం: బప్పిలహరి

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర



చిటపట చినుకులు తనువును తడిపే వానలో తడిసి తడిసి తపనలు రేగిన వేళలో హత్తుకుపోతేనే సుఖం హద్దులు చెరిపేయ్ ఈ క్షణం ... రా మరి చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే చలి చలి గాలుల లోగిలి ఇచ్చేయ్ కమ్మని కౌగిలి ... రా మరి చిటపట చినుకులు తనువును తడిపే వానలో తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే చినుకల్లె చిటికెలు వేసి పాడాడమ్మో నా బుగ్గల మీద rowdy బుల్లోడు మెరుపల్లె ముద్దుల ముద్దర వేసాడమ్మో ఒళ్ళంతా తడిమి తడిమి సోగ్గాడు దాని తస్సాదియ్యా జంతర్ మంతర్ గాలి చమ్మను పడితే మతిపోయిందమ్మో దాని తస్సారవల జంపర్ bumper సోకు సూస్తా ఉంటే కసిరేగిందమ్మో సాకులు ఎందుకు పోకిరి సర్దుకు పోదాంలే మరి ... రా మరి చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే తడిసి తడిసి తపనలు రేగిన వేళలో జంబారే జిత్తులమారి అందుకుపోనా వలువల్లో గిలగిల్లాడే అందాలు వగలాడి వన్నెల చిలకా కానుకలీనా కసి బుసిగా ఊరించేసే గంధాలు హర్ని తస్సాచక్క బిత్తరు చూపులు దూసి పక్కకి వస్తే పోనీ అనుకున్నా ఓర్ని దిమ్మదియ్య ఇట్టా చుట్టుకు పోతే కిం అనలేక కరిగి పోతున్నా వేషాలెందుకు చోకిరి ఇది తొలి వలపుల కిరికిరి ... రా మరి చిటపట చినుకులు తనువును తడిపే వానలో తడిసి తడిసి తపనలు రేగిన వేళలో హత్తుకుపోతేనే సుఖం హద్దులు చెరిపేయ్ ఈ క్షణం ... రా మరి చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే చలి చలి గాలుల లోగిలి ఇచ్చేయ్ కమ్మని కౌగిలి ... రా మరి