చిత్రం: S/O . సత్యమూర్తి (2017)
రచన: రామ జోగయ్య శాస్త్రి
గానం: రఘు దీక్షిత్, సూరజ్ సంతోష్, రీటా
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రాజ్యం గెలిసినోడు రాజవుతాడు రాజ్యం ఇడిసినోడే రామ సాంధ్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు యుద్ధం ఇడిసితోడీ దేవుడు
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గారంటీ లేదు పడేసి పరుగు నేర్పు అయితే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయి తీయకుంటే కడదాకా వదలవు గనక కష్టలెందుకు బరువుగుంటాయి తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించావ్ గనక ఎదురు లేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పులా నడక చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాక పద వాడే కష్ట పడ్డ వాడే పైకి లేచి ఉగ్ర హోరు ఒక్కడైనా కాన రాడ్ జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు
చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
మద్దతే నలగని షర్ట్ లాగ అల్మరాహ్ లో పడి ఉంటే అర్ధం లేదు యీటె తాగాలని కాగితం ల ఒత్తి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కోతేమ్ కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపొర నీదైన గెలుపు దారిలోనే
చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో