S.P Parasuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
S.P Parasuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మార్చి 2024, బుధవారం

S.P Parasuram : O Baba Kiss Me Song Lyrics (ఓ బాబా కిస్ మీ)

చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)

రచన:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం. కీరవాణి



ముద్దివ్వచ్చు ముట్టించొచ్చు నాలో చిచ్చు రాజెయ్యొచ్చు కవ్వించొచ్చు కాటెయ్యొచ్చు ఇది ఎదో ఆకలీ పడదామా ఎంగిలీ ఎదమీదా జాబిలీ కసి కొద్దీ కౌగిలీ ఓ బాబా కిస్ మీ ఓ బాబు గిచ్చు మీ గిచ్చు మీ బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ పరవాలీ రాతిరీ పరువాల బిస్తరీ ఓ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమీ ఓ బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ ఓ..ఓ.. కిక్కిరిసి ఉందిలే చక్కదనంలోనా అక్కరతో వున్నదిలే ఆడతనం శానా తొక్కిసలో పడ్డదీ ఊగిసలా ప్రాయం అక్కసు మీదున్నది రక్కెసలా అందం హ...హహహహ మత్తులలో మాయలు ఎత్తులలో లోయలు నిజానికెంత హాయో...అ ఓ బాబా కిస్ మీ ఓ బాబు గిచ్చు మీ గిచ్చు మీ బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ ఇద్దరికీ రానిదీ నిద్దరనే రేయీ హద్దులనే దాటెనులే హత్తుకునే హాయీ జన్మతహా ఉన్నదీ కన్నులలో కామం మన్మదహో అన్నదీ వెన్నెలలో హోమం హా...హహహహ ఆగని వీ అరకలు తెల్లారనివీ మసకలు ప్రయాస ఎంత హాయో ఛీ... ఓ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమీ కొలిమీ బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ ఓ..ఓ.. ముద్దివ్వచ్చు ముట్టించొచ్చు కవ్వించొచ్చు కాటెయ్యొచ్చు ముదిరిందా ఆకలీ పడదామా ఎంగిలీ పరవాలీ రాతిరీ పరువాల బిస్తరీ ఓ బాబా కిస్ మీ ఓ బాబు గిచ్చు మీ గిచ్చు మీ బాబా కిస్ మీ ఓ బాబు టచ్ మీ ఓ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమీ కిస్ మీ బేబీ టచ్ మీ ఒళ్ళంతా కొలిమీ కిస్ మీ...టచ్ మీ కిస్ మీ...టచ్ మీ కిస్ మీ...టచ్ మీ కిస్ మీ...టచ్ మీ