చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)
రచన:
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఆరింటి దాక అత్తా కొడకా ఆపైన కొత్త పెళ్లి కొడకా ఓరయ్యో కిర్రు మంది నులక కిస్స్ మంది చిలక శోభనాల నైట్ గనుక మూడొచ్చినాక ముద్దు చురక తెల్లారగానే తేనే మరక ఓ పాపా ఇల్లు నీవు అలక ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక ఆరింటి దాక అత్తా కొడకా ఆపైన కొత్త పెళ్లి కొడకా ఓరయ్యో కిర్రు మంది నులక కిస్స్ మంది చిలక శోభనాల నైట్ గనుక మూడొచ్చినాక ముద్దు చురక తెల్లారగానే తేనే మరక ఓ పాపా ఇల్లు నీవు అలక ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక
సందె చలి గాలే సరిపడక చావనా నీతో జత పడక చూపుకే నీలో యెద ఉడక వాలిపో అన్నది లే పడక అలగడం అన్నది ఆచారం అడగడం కమ్మని గ్రహచారం అందుకే జాబిలీ జాగారం అందమే కౌగిలి కాహారం మల్లెల రాతిరి మన్మధ చాకిరి జన్మకు లాహిరి లే ఓలమ్మో కన్నె సోకు చెరుక కౌగిలింత ఇరుక కన్నుకొట్టి నన్ను తినక ఆరింటి దాక అత్తా కొడకా ఆపైన కొత్త పెళ్లి కొడకా ఓరయ్యో కిర్రు మంది నులక కిస్స్ మంది చిలక శోభనాల నైట్ గనుక మూడొచ్చినాక ముద్దు చురక తెల్లారగానే తేనే మరక ఓ పాపా ఇల్లు నీవు అలక ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక ముందుగా నాతో ముడి పడక అప్పుడే ఒడిలో స్థిరపడక బొత్తిగా సాగదు నీ మెలిక మొత్తుకుంటున్నది నా రవిక లేచిన లేడిది సంచారం లేతగా చెయ్యరా సంసారం పువ్వుకే తుమ్మెద జంకారం వాలిపో అన్నది వయ్యారం తీరని తిమ్మిరి చీరకి చిమ్మిరి ఉక్కిరి బిక్కిరి లే ఓరయ్యో అంత మాట అనేక సొంత ఊరు గనక అత్తగారి ముద్దు కొడకా ఆరింటి దాక అత్తా కొడకా ఆపైన కొత్త పెళ్లి కొడకా ఓరయ్యో కిర్రు మంది నులక కిస్స్ మంది చిలక శోభనాల నైట్ గనుక మూడొచ్చినాక ముద్దు చురక తెల్లారగానే తేనే మరక ఓ పాపా ఇల్లు నీవు అలక ముగ్గు నేను గిలక ఇంతలోనే అంత అలక....