Sainikudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sainikudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, నవంబర్ 2022, శనివారం

Sainikudu : Sogasu Choodatharama Song Lyrics (సొగసు చూడ తరమా )

చిత్రం: సైనికుడు (2007)

సంగీతం: హారిస్ జయరాజ్

సాహిత్యం: కుల శేఖర్

గానం: శ్రేయ ఘోషల్



సొగసు చూడ తరమా  అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా  రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ  సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ  నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా హా.. సొగసు చూడ తరమా  అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా  రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా సొగసు చూడ తరమా  అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా  రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా సొగసు చూడ తరమా  అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాప తరమా  రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ  సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ  నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా

Sainikudu : Maayera Song Lyrics (ఎంతెంత దూరం తీరం రాదా )

చిత్రం: సైనికుడు (2007)

సంగీతం: హారిస్ జయరాజ్

సాహిత్యం: కుల శేఖర్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని కృష్ణన్, కవిత కృష్ణ మూర్తి




ఎంతెంత దూరం తీరం రాదా  ఇంకెంత మౌనం దూరం కాదా  ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా  ఈనాడు ఏకం అయితే వింతేగా  ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ  నీవైపు మళ్ళిందంటే మాయేగా  మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహాలోకం లేరా  మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా రంగంటూ లేనేలేదు లేరా  ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా  తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా  అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా  ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా  మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా  హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే  ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే  ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా  శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా  నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా  మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా  హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే  ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా  ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా  ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా..






Sainikudu : Oorugalle Song Lyrics ( ఓరుగల్లుకే పిల్లా పిల్లా )

చిత్రం: సైనికుడు (2007)

సంగీతం: హారిస్ జయరాజ్

సాహిత్యం: వేటూరి

గానం: కార్తీక్, కారుణ్య, హరిణి




ఓ చిలకా నా రాచిలకా రావే రావే రాచిలకా  నా చిలకా రాచిలకా రావే రావే నా చిలకా  ఓ సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే  అరె సయ్యో రే సయ్యో రే సయ్యా ఓరే  ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే  ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే  ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాలా ఓ మధుబాలా  జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా ముద్దు పగడాలా  అగ్గిమీద ఆడా గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా  ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే  ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే.  ఉమ్మ్.. లాలలా పండువెన్నేలా తొలి వలపు పిలుపులే వెన్నలా  ఇకనైనా కలనైన జతకు చేరగలనా  అందాల దొండపండుకు మిసమిసల కొసలు కాకికెందుకు  అది వీడా సరి జోడా తెలుసుకొనవె తులసీ  చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు  చెలి మనసుని గెలిచిన వరుడికి మరుడికి పోటీ ఎవరు  చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు ..చాలు  ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే  ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే  కా..కా..కా కస్సుబుస్సులా...తెగ కలలు కనకు గోరు వెచ్చగా  తలనిండా మునిగాకా తమకు వలదు వణుకు  దా దా దా దమ్ములున్నవా...మగసిరిగ ఎదురు పడగలవా  లంకేశా లవ్ చేశా రాముడంటి జతగాణ్ణి  ఎద ముసిరిన మసకల మకమక లాడిన మాయే తెలుసా  తన ననననన్ననా ననననన  ఒడి దుడుకులు తుడుకులు ఈ ప్రేమకెన్ని తిప్పలు...  ఓరుగల్లుకే పిల్లా పిల్లా ఎన్నుపూసా ఘల్లు ఘల్లు మన్నాదే  ఓర చూపుల్లె రువ్వే పిల్లా ఏకవీర నువ్వులా ఉన్నావే  జవనాలా ఓ మధుబాలా  జవనాలా ఓ మధుబాలా ఇవి జగడాలా ముద్దు పగడాలా  అగ్గిమీద ఆడా గుగ్గిలలా చిందులేస్తున్న చిత్తరంగిలా