Samba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Samba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2025, శనివారం

Samba : Nandamuri Chandamama Lyrics (నందమూరి చందమామ కెంత ఉపో)

చిత్రం: సాంబ (2004)

సంగీతం: మణిశర్మ

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.చరణ్, సుజాత


పల్లవి : 

నందమూరి చందమామ కెంత ఉపో కన్నెపోగు చేతికి ఇస్తే ఎంత కైపో
నందమూరి చందమామ కెంత ఉపో కన్నెపోగు చేతికి ఇస్తే ఎంత కైపో
బ్రెడ్ ముక్క లాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింద చీరకట్టు ఎంత సోకో
వేసేయ్ నాయక బుగ్గ మీద ముద్దు చురక
చూసేయ్ నాయక చీర మీద సిగ్గు మొలక
ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుడ్డు కంచికే భామ
రెచ్చి రేగి జోల పాడితే రాతిరంతా జాతరే మామ

నందమూరి చందమామ కెంత ఉపో కన్నెపోగు చేతికి ఇస్తే ఎంత కైపో
బ్రెడ్ ముక్క లాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింద చీరకట్టు ఎంత సోకో

చరణం  : 1

ఆకు చాటు పండు చూస్తే ఆకలైద ఊర్వశి
జంట చేరి పంచుకుంటే తెలిసి పోదా ఆ రుచి
ఓ చెలి ఇలా సవాలు చేసి రా అని యమ హుషారుగుంటే
నీ పని అలా పట్టేసి నిన్ను బరిలో దింపైన
ఓ రయ్యో నితో పందాలు కట్టి జోరుగా ఇలా పట్టలు పట్టి
నా సిగ్గే అహో పణంగా పెట్టి ఊగేదెట్టగా

బ్రెడ్ ముక్క లాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింద చీరకట్టు ఎంత సోకో
నందమూరి చందమామ కెంత ఉపో కన్నెపోగు చేతికి ఇస్తే ఎంత కైపో

చరణం : 2

నిన్ను చూస్తే కంటి మీద కునుకురాదు పిల్లడా
మత్తులోన పడకముందే ముద్దులిచ్చి పారిపో
ఓ ప్రియా ప్రియా ఇలాగా నన్ను ఓ అని అహో అన్నాక నేను
ఓ సుఖం సదా కావాలి అంటూ వచేదెట్టగా
కోపమా చెలి కవ్వించకుంటే తాపమా మరి తమాషా చేస్తే
హాయిగా ఇలా ఒళ్లోకి వస్తే స్వర్గం చుపైనా

నందమూరి చందమామ కెంత ఉపో కన్నెపోగు చేతికి ఇస్తే ఎంత కైపో
బ్రెడ్ ముక్క లాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింద చీరకట్టు ఎంత సోకో
వేసేయ్ నాయక బుగ్గ మీద ముద్దు చురక చూసేయ్ నాయక చీర మీద సిగ్గు మొలక
ఒక్కసారి గట్టు దాటితే పిల్ల గుట్టు కంచికే భామ
రెచ్చి రేగి జోల పాడితే రాతిరంతా జాతరే మామ
బ్రెడ్ ముక్క లాంటి బుగ్గ ఎంత తీపో బొడ్డు కింద చీరకట్టు ఎంత సోకో
నందమూరి చందమామ కెంత ఉపో కన్నెపోగు చేతికి ఇస్తే ఎంత కైపో

15, జులై 2021, గురువారం

Samba : Tagilinadi Rabba Song Lyrics (తగిలినది రబ్బా)

చిత్రం: సాంబ (2004)

సంగీతం: మణిశర్మ

రచన: భువనచంద్ర

గానం: యస్.పి.చరణ్, గంగ


చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా ఉలికిపడకమ్మా రామచిలకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా ఉలికిపడకమ్మా రామచిలకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో ఎదలోతు కనిపెట్టేలా సరదాల తాకిడిలో సోకులకు మాటోస్తే కథలు చెబుతాయేమో పెదవులకు చనువిస్తే మణువులకు తాయేమో కలలు కురిపించే కన్నె సిరిబొమ్మా సొగసు పనిపడతా కాస్త ఇటురామ్మా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా మొనగాళ్ళు ఎందరు ఉన్నా నీకు సరికారంటా నీ వాలుకళ్ళల్లో నేను ఒదిగుంటాలే నీ గుండె సవ్వడినై నేను పులకిస్తాలే మధన ప్రియరాగం నీకు వినిపిస్తా పరమ సుఖమిచ్చే ప్రేమ తినిపిస్తా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా రామచిలకమ్మా ఉలికిపడకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా