Sammakka Sarakka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sammakka Sarakka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2021, శనివారం

Sammakka Sarakka : Andala Maa Oori Song Lyrics (అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే)

చిత్రం : సమ్మక్క సారక్క (2000)

గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

గానం: వందేమాతరం శ్రీనివాస్, స్వర్ణలత



అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క మట్టితల్లి పొత్తిళ్ళలో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే అందాల మా ఊరి అక్కాచెల్లెళ్ళే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క వేపచెట్ల గాలులే కూ కూ కూ వీపులే నిమురంగ కూ కూ కూ సిరి చెట్ల రెమ్మలే కూ కూ కూ దిష్టినే తీయంగ కూ కూ కూ ఊడలా మర్రిచెట్టు ఊయ్యలా లూపంగ ఊడల మర్రిచెట్టు ఊయ్యలలూపంగ అందాల.. అందాల.. అందాల మా ఊరీ అక్కాచెల్లెళ్ళే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క రెల్లు పూలు నవ్వు నేర్పే కూ కూ కూ హంసలేమో నడవ నేర్పే కూ కూ కూ మైనాపిట్ట మాట నేర్పే కూ కూ కూ కోకిలమ్మ పాట నేర్పే కూ కూ కూ మొగులు తల్లీ నీడలోనా నెమలిపిల్లా ఆడనేర్పే మొగులు తల్లి నీడలోన నెమలి పిల్ల ఆడ నేర్పే అల్లిబిల్లి సోపతుల మల్లెతీగ నేర్పినాది అందాల.. అందాల.. అందాల మా ఊరీ అక్కాచెల్లెళ్ళే సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే సమ్మక్క సారక్క