చిత్రం: సత్య హరిచంద్ర(1965)
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, ,యస్. వరలక్ష్మి
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
హే చంద్రచూడ మదనాంతకా స్థూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథ నాథా గిరీశ చాపా నమో భూత నాథా నమో దేవదేవ నమో భక్తపాలా నమో దివ్యతేజ నమో భక్తపాలా నమో దివ్యతేజ నమో భూత నాథా నమో దేవదేవ నమో భూత నాథా..... భవా వేదసారా సదా నిర్వికారా భవా వేదసారా సదా నిర్వికారా జగాలెల్లబ్రోవా ప్రభూ నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూత నాథా నమో దేవదేవ నమో భక్తపాలా నమో దివ్యతేజ నమో భూత నాథా..... సదా సుప్రకాశా మహా పాప నాశా.... ఆఆ... సదా సుప్రకాశా మహా పాప నాశా కాశీ విశ్వనాథ దయాసింధువీవే నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూత నాథా నమో దేవదేవ నమో భక్తపాలా నమో దివ్యతేజ నమో భూత నాథా.....