Shankar Dada M.B.B.S. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Shankar Dada M.B.B.S. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఏప్రిల్ 2022, ఆదివారం

Shankar Dada M.B.B.S : Ye Jilla Video Song Lyrics( ఏ జిల్లా... ఏ జిల్లా)

చిత్రం: శంకర్ దాదా ఎం.బి.బి.స్. (2004)

రచన: చంద్రబోస్

గానం: అద్నాన్ సమీ, కల్పనా

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి: ఏ జిల్లా... ఏ జిల్లా ఓ పిల్లా... నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా ఓరుగల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా ఇరవై మూడు జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా ఇరవై నాలుగు నీ నడుము కొలత ఐతే చాలులే ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైనా ఇరవై ఆరు ముద్దులు పెట్టి తకిట తకిట తకిట తా... ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా చరణం 1: నువ్వట్టా జల్సాపూరు.. జంక్షన్లో కొచ్చేస్తే నేనిట్టా సిగ్గాపూర్.. సిగ్నల్నే దాటేస్తా నువ్వట్టా మనసాపూర్.. సెంటర్లో మాటేస్తే నేనిట్టా సరసాపూర్.. సంతల్లో వాటేస్తా కమ్మేస్తాను కోకాకుళంలో... రాజేస్తాను రాణిమండ్రి ఊరిస్తాను ఊపేశ్వరంలో.. ఉడికిస్తానులే మురిపిస్తాను ముద్దాపురంలో.. చేరుస్తాను సోకునాడ సాగించాలి హింసాచలంలో తకిట.. తకిట తకిట తకిట తా... ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా చరణం 2: ఓ నీలోని అందం చందం.. అదిరేబాద్ అవుతుంటే నాలోని ఆత్రం మొత్తం.. ముదిరేబాద్ అయిపోదా నువ్వట్టా కన్నేకొట్టి.. గిల్లూరు రమ్మంటే నేనిట్టా మూటేకట్టి.. ఒళ్లూరు రాసేస్తా చంపాపేట సరిహద్దు దాటి.. పెదవులపాడు చేరుకుంటా ఆ పై నేను ఒడివాడలోనే.. ఒకటవుతానులే పగలే కానీ రాత్రైనా గానీ.. నిదురానగరు వెళ్లనంటా పక్కలపల్లి పొలిమేరలోనే.. తకిట తకిట తకిట తకిట తా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలా... ఓరుగల్లా ఆ జిల్లా.. ఆ జిల్లా పిల్లోడా నాది ఆ జిల్లా నా జల్లో పువ్వెట్టే.. మరుమల్లెపూలు జల్లా

Shankar Dada M.B.B.S : Chaila Chaila Song Lyrics (చైలా చైలా చైలా చైలా .....)

చిత్రం: శంకర్ దాదా ఎం.బి.బి.స్. (2004)

రచన: దేవి శ్రీ ప్రసాద్

గానం: చిరంజీవి, కే.కే.

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



చూడు తమ్ముడు ప్రేమ అనేది లైఫ్ లో చిన్న part కానీ ప్రేమే లైఫ్ కాదు ఆ మాత్రం దానికి ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయడం నేరం క్షమించరాని నేరం

కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు  లైలా మజ్నూలకు తెలుసు పారు దేవదాసులకు తెలుసు  ఆ తరువాత తమకే తెలుసు  ఇదిగో తమ్ముడూ.... మనకీ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా.... వింటావా....ఆ...  ఓ...యస్.. ఓ.....యస్....  హేయ్....చైలా చైలా చైలా చైలా .....  నేను వెంటపడ్డపిల్లపేరు లైలా  హేయ్....చైలా చైలా చైలా చైలా ..... నేను వెంటపడ్డపిల్లపేరు లైలా హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా  నడక చూస్తే చిక్కుబుక్కురైలా  గులాబిలాంటి లిప్పుచూసి నా పల్సురెటే పెరిగింది  జిలేబిలాంటి హిప్పుచూసి నా హర్టు బీటే అదిరింది  పాల మీగడంటి రంగుచూసి నా రక్తమంతా మరిగింది  నా ఏరియాలో ఎప్పుడూలేని లవ్వేరియా నాకు అంటుకుంది  ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా  అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా  ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా  చైలా చైలా చైలా.... చైలానేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా  తర్వాతేమయ్యిందన్నా....  ఏమయిందా....  ఆ రోజువరకూ హాయిగా ఎలాపడితే అలా తిరుగుతూ గడిపేసేవాణ్ణి  కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు...నో చాన్స్....  దాదాగిరి...నోచాన్స్...ఓన్లీ రొమాన్స్....  ఊ...తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా  తెల్లావారుజామునే జాగింగే చేశా  డే ...వన్...దమ్ము కొట్టడం వదిలేశా  డే... టూ...దమ్ముదులపటం ఆపేశా  డే.....త్రీ.... పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా  హొ...యా...ఇంటి ముందరే టెంటువేశా  హొ..యా.... ఒంటికందిన సెంటు పూశా  హొ...యా.. మంచినీళ్ళ లారీ దగ్గర బిందెకూడా బాగుచేసా ఆ దెబ్బతో చిన్న చిర్నవ్వుతో ఫేను నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది  అదెమిటో మరి ఆ నవ్వు తో నా మనసంతా రఫ్ ఆడేసింది  ఓ మాయా ఓ మాయా ఈప్రేమ అంతే మాయా  అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా  చైలా చైలా చైలా ....చైలా....  జీవితంలో దేనీ మీదా ఆశపడని నేను  ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను  ఎన్నో కలలుకన్నాను ఆ అమ్మాయి నాకే స్వంతం అనుకున్నాను  కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలీదు...ఆ అమ్మాయికి... పెళ్ళయిపోయింది.....  కళ్లలోన కలలు అన్నీ కధలుగానే మిగిలెనే  కనులుదాటి రాను అంటూ కరిగిపోయెలే  మరి తర్వాత ఏమయింది....  హు...తర్వాత...తర్వాత ఏమయింది  ఆ మరుసటిరోజు ...మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందీ  ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా  అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా  ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా చైలా చైలా చైలా చైలా .....ఇదర్ ఆ...ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల  చూడు తమ్ముడూ ప్రేమ అనేది లైఫ్లో ఓ చిన్న పార్టేకానీ  ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయికోసం ప్రాణాలు తీసుకోవటం లేదా  ఆ  అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం...క్షమించరానినేరం... అండర్ స్టాండ్  ఓడిపోవటం తప్పుకాదురా చచ్చిపోవడం తప్పు సోదరా  చావు ఒక్కటే దారంటే ఇక్కడుండే వాళ్లు ఎంతమందిరా  జీవితం అంటే జోక్ కాదురా దేవుడిచ్చిన గొప్ప గిప్ప్టురా  దాన్ని మద్యలో కతమ్ చేసే హక్కు ఎవరికీ లేదురా  నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా  అరె బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా  దాటేయరా అడ్డు దాటేయరా ఏ ఓటమీ నిన్ను ఇక ఆపలేదురా  ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా

11, నవంబర్ 2021, గురువారం

Shankar Dada M.B.B.S. : Pattu Pattu Song Lyrics (పట్టు పట్టు చెయ్యే పట్టు)

చిత్రం: శంకర్ దాదా ఎం.బి.బి.స్. (2004)

రచన: సాహితి

గానం: మాణిక్య వినాయగం , సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్న దాని చెయ్యే పట్టు పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్న దాని చెయ్యే పట్టు నన్ను

నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్ హే కట్టు కట్టు చిరే కట్టు కొంటె చూపు దూరేటట్టు

నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే ఓహ్ బుగ్గ కందిపోయేటట్టు ముద్దు మీద ముద్దె పెట్టు లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా ఆ

కన్నె బొడ్డు తరిగేటట్టు కన్ను కొట్టకుంటే

ఒట్టు కోరికంత నా మీద ఒట్టు ఓ బుల్లెమ్మా అ మా మా అబ్బా అబ్బా నా ఈడుని కోరేట్టు హే రావే రావే రావే రావే రంగుల రవ్వట్టు రాతిరొస్తే ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు హెయ్ హే రయ్యో రయ్యో రయ్యో రయ్యో ఆకలి తీరేట్టు ఆకులేస్తే పెడ్తా నీకు సోకులు తాకట్టు హ పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్న దాని చెయ్యే పట్టు నన్ను నీలో దాచిపేట్టు ఓహ్ బుల్లోడా హొయ్ హే కట్టు కట్టు చిరే కట్టు కొంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే హేజున్ను ముక్కల ఎంత నున్నగా ఉన్నాయి చెక్కిళ్ళు ఆకు వక్కల నాకు వచ్చెను ఎక్కిళ్ళు హే అన్ని దిక్కులా నను తాకేస్తుంటే ని కళ్ళు తేనే చుక్కల తిపెక్కెను నవోల్లు హే ఒక్క సరి వొళ్ళో వాళ్లమ్మ చందనాల ఓహ్ ముద్దు గుమ్మా గాలికైన ఇద్దరి మధ్య చోటే వద్దమ్మా ఒంటరేలా తుంటరి మామ జంట కట్టి ఓహ్ చందమామ గంటకొక కౌగిలి గంట కొట్టేసుకుందామా హే రావే రావే రావే రావే చైనా చాకోలెట్టు జంటకోస్స్తే ఇస్తా నీకు జపాన్ జాకెట్టు ఆహ్ ఆహ్ రయ్యో రయ్యో రయ్యో రయ్యో అత్తరు మస్కట్ పూసుకొస్తే ఇస్తా నీకు బందరు బిస్కెట్ హ పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్న దాని చెయ్యే పట్టు నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్ కట్టు కట్టు చిరే కట్టు కొంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా వంగ ముక్కాలా తెగ వచ్చేస్తుంటే నువ్ ఇట్టా పొంగులే కదా నా పొంగులా వయసెంత హే కొంగరెక్కల కొంగు జారేస్తుంటే నువ్ అట్ట గింగు రెక్కద నా పొకీళ్ల పొగరంతా ఆగడాలు చలించమంటా పోదు వాలు సందేళ పూట మీగడంత వడ్డించుకుంటా అప్పుడే రమ్మంట కుందనాల గోరింకా పిట్టా అంత దాక ఆగేదే ఎట్టా అందమంతా గిల్లేసుకుంటా ఇప్పుడే ఈ పూటా రావే రావే రావే రావే రావే రావే రావే రావే కన్య క్యారట్ లగ్గం ఎట్టి మెడలో వేస్తా లగ్గం లోకెట్టు రయ్యో రయ్యో రయ్యో రయ్యో బొమ్మ టీ షీర్ట్టు వేసుకొస్తే విందు ఇస్తా గుమ్మా కట్టేట్టు హ పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్న దాని చెయ్యే పట్టు నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్ హే కట్టు కట్టు చిరే కట్టు కొంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే