చిత్రం: సింహాసనం(1985)
సంగీతం : బప్పి లహరి
సాహిత్యం : వేటూరి
గానం: రాజ్ సీతారాం, P.సుశీల
ఆ..ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..ఆ.. ఇది ఎక్కడి సుందర రూపం ఇది ఏదో మన్మధ బాణం తొలి చూపుల వలలో పడితే.. చెలరేగెను వలపుల తాపం వహవా.. వహవా.. అరె. వహవా నీ యవ్వనం.. వహవా నీ జవ్వనం బంగారంలో శృంగారాన్నె కలిపాడు ఆ దేవుడు ధింతాన ధింతాన వహవా. ధింతాన ధింతాన ధింతాన ధింతాన వహవా. ధింతాన ధింతాన వహవా నీ రాజసం.. వహవా నీ పౌరుషం అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు అరె. ధింతాన ధింతాన వహవా. ధింతాన ధింతాన అరె. ధింతాన ధింతాన వహవా. ధింతాన చూడగానే అంటుకుంది నాకు యవ్వనం వహవా.. చూడకుండ ఉండలేను నిన్ను ఏ దినం వహవా.. కనివిని ఎరుగని రాగబంధనం వహవా.. కౌగిలించి చేసుకుంట ప్రేమవందనం వహవా.. నీ కళ్ళల్లో నీలాకాశం మెరిసింది నా కోసం అరె. ధింతాన ధింతాన వహవా ధింతాన ధింతాన.. ధింతాన ధింతాన వహవా ధింతాన ధింతాన..ఆ.. సాహస వీరా.. సింహ కిశోరా వహవా.. సరసుడవేరా సరసకు రారా వహవా.. అరె మాపటి చిలక మన్మధ మొలక వహవా.. ఒంగుతున్న వన్నెలన్ని తొంగి చూడనా వహవా. నీ చూపులతో విసిరిన బాణం చేసేను మది గాయం హా.. ధింతాన ధింతాన వహవా. ధింతాన దింతాన అరె ధింతాన ధింతాన వహవా. ధింతాన దింతాన వహవా నీ యవ్వనం.. వహవా నీ జవ్వనం బంగారంలో శృంగారాన్నె కలిపాడు ఆ దేవుడు ధింతాన ధింతాన వహవా.. ధింతాన ధింతాన అరె ధింతాన ధింతాన వహవా.. ధింతాన ధింతాన వహవా నీ రాజసం.. వహవా నీ పౌరుషం అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు హా ధింతాన ధింతాన వహవా. ధింతాన ధింతాన అరె ధింతాన ధింతాన వహవా. ధింతాన ధింతాన