చిత్రం:- సింధూర పువ్వు(1988)
సాహిత్యం:- రాజశ్రీ
గానం:- యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం:- మనోజ్
సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలె సిరులే అందించరావా కలలే విరిసేనే కథలే పాడెనే ఒక నదివోలే ఆనందం ఎద పొంగెనే..ఏ..ఏ.. ఓ సింధూరపువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలి సిరులే అందిచరావా ఓ..ఓ..ఓ...ఊ..ఊ...ఓ..ఓ.. కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి * కమ్మని ఊహలు కలలకు అందం వీడని బంధం కాదా గారాల వెన్నెల కాసే సరాగాల తేలి అందాల సందడి చేసే రాగాలనేలి సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలె సిరులే అందించరావా మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మాటల చాటున నాదం నువ్వే తీయని పాట నేనే మధుమాస ఉల్లసాలే పలికించేనే మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలె సిరులే అందించరావా అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళా నా చెంత తోడై నీడై వెలిశావు నీవే అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళా నా చెంత తోడై నీడై వెలిశావు నీవే రాగాలు ఆలపించి పిలిచావు నన్నే సింధూర పువ్వా తేనె చిందిచరావా చిన్నారి గాలె సిరులే అందించరావా