Siva Rama Raju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Siva Rama Raju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, డిసెంబర్ 2023, శనివారం

Siva Rama Raju : Amma Bhavani Lokalanele Song Lyrics (అమ్మా భవాని లోకాలనేలే)

చిత్రం: శివ రామ రాజు (2002)

సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్

సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




ఓం శక్తి మహా శక్తి… ఓం శక్తి మహా శక్తి అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మ తల్లీ నీ మహిమల్ని చూపవమ్మ… అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మ తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా… ఓ ఓఓ… సృష్టికే దీపమా… శక్తికే మూలమా సింహ రథమే నీదమ్మా… అమ్మ దుర్గమ్మా భక్తులను దీవించుమా… అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మా తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా… అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం… ఎర్రని గాజులతో పువ్వులతో నిను కొలిచాము… అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన… ఒళ్ళు చూడు అమ్మ పున్నమి పుట్టిల్లు… ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపుల… మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల… మూలపుటమ్మ నీ అడుగులే కాలాలు… అమ్మ నిప్పుల్ని తొక్కిన… నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటిన… కీర్తి చూడు వెయ్యి సూరీళ్ళై మెరిసిన… శక్తిని చూడు మనుషుల్లో దేవుడీ… భక్తుని చూడు నీ పాద సేవయే… మాకు పుణ్యం అమ్మ నీ చూపు సోకితే… జన్మ ధన్యం అమ్మా భవాని లోకాలనేలే… ఓంకార రూపమమ్మా తల్లీ నీ మహిమల్ని చూపవమ్మా… ధిన్నకు ధిన్నకుతా… ధిన్నకు ధిన్నకుతా గల గల గల గల… గల గల గల గల ధిన్నకు ధిన్నకుతా… గజ్జెలనే కట్టి… ఢమరుకమె పట్టి నాట్యమే చేయుట… అమ్మకు ఇష్టమట ఆ… ఊరే ఊగేల ఇయ్యాలి హారతి ఊరే ఊగేల… ఇయ్యాలి హారతి కాయలు కొట్టి… ఫలములు పెట్టి పాదాలు తాకితే… అడిగిన వరములు… ఇచ్చును తల్లి చీరలు తెచ్చాం… రైకలు తెచ్చాం చల్లంగా అందుకో… జయ జయ శక్తి… శివ శివ శక్తి జయ జయ శక్తి… శివ శివ శక్తి కంచిలొ కామాక్షమ్మ… మధురలొ మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే మాతా… శ్రీశైలంలో భ్రమరాంబ… బెజవాడ కనకదుర్గవు నువ్వే అమ్మా కలకత్తా కాళిమాతవే మాతా… నరకున్ని హతమార్చి… శ్రీ కృష్ణున్ని కాచి సత్యభామై శక్తే చూపినావే… నరలోక భారాన్ని… భూదేవై మోసి సాటిలేని సహనం చాటినావే… భద్రకాళీ నిన్ను… శాంత పరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన… సరి తూగునా బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు నీ పదధూళిని… తాకగ వచ్చేనట బ్రహ్మకు మేధస్సు… విష్ణుకు తేజస్సు నీ పదధూళిని… తాకగ వచ్చేనట నీ పదధూళిని… తాకగ వచ్చేనట నీ పదధూళిని… తాకగ వచ్చేనట

Siva Rama Raju : Andala Chinni Devatha Song Lyrics (అందాల చిన్ని దేవత.)

చిత్రం: శివ రామ రాజు (2002)

సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్

సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్

గానం: శంకర్ మహదేవన్, సుజాత


 

సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... అందాల చిన్ని దేవత... ఆలయమె చేసు మా ఎద... అమృతమే మాకు పంచగా... అంతా ఆనందమే కదా... అనురాగమే కంటి చూపులై... అభిమానం ఇంటి దీపమై... బ్రతుకంతా నిండు పున్నమై.... ముడివేసె పూర్వ పుణ్యమే... కలకాలం అన్నలకు ప్రాణమై... మమకరం పంచవే అమ్మవై... సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... పువ్వులెన్నొ పూచే...నువ్వు నవ్వగాఏన్ ఎండ వెన్నెలాయే నిన్ను చూడగానే నీడు పడితే బీడే పండాలీ అడుగు పెడితే సిరులు పొంగాలీ కల్మషాలు లేని...కోవెలంటి ఇల్లు మాది స్వచ్చమైన ప్రేమ...పందిరల్లే అల్లుకుంది స్వార్ధమన్న మాటె మనసులోంచి తుడిచిపెట్టి స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి వెన్నె కన్న మెత్తనైన...గంగ కన్న స్వచ్చమైన ప్రేమ బంధమంటే మాదేలే సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... అందాల చిన్ని దేవత... ఆలయమె చేసు మా ఎద... అమృతమే మాకు పంచగా... అంతా ఆనందమే కదా... అనురాగమే కంటి చూపులై... అభిమానం ఇంటి దీపమై... బ్రతుకంతా నిండు పున్నమై.... ముడివేసె పూర్వ పుణ్యమే... కలకాలం అన్నలకు ప్రాణమై... మమకరం పంచవే అమ్మవై... స్వాతి ముత్యమల్లే...పెరిగినట్టి చెల్లి కల్పవృక్షమల్లే...కరుణ చూపు తల్లి నలకపడితే కంటిలో నీకు కలత పెరుగు...గుండెలోన మాకు అమృతాని మించే మమత మాకు తోడు ఉండగా మాటమీడ నిలిచే అన్నమనసు అండ ఉంది రాముడెరుగలేని ధర్మమీడ నిలిచి ఉంది కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుందీ నేలమీద ఎక్కడైన కానరాని సాటిలేని ఐకమత్యమ్మంటే మాదేలే సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... శ్రీలక్ష్మీ దేవిరూపము శ్రీ గౌరీ దేవితేజము కలిసి మా చెల్లి రూపమై వెలిసే మా ఇంటి దేవతై సహనంలో సీత పోలిక సుగుణంలో స్వర్ణ మేనిక దొరికింది సిరుల కానుకా గత జన్మల పుణ్య ఫలముగా కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు... సంతోష పడుతూ శతకోతి దేవతలు పలికెను దీవెనలు... శివరామ రాజుల అనుబంధమిక వర్దిల్లును వెయ్యేళ్ళు...