చిత్రం : శివయ్య (1998) గానం : S.P.బాలసుబ్రమణ్యం, చిత్ర సంగీతం : యం యం శ్రీ లేఖ గీత రచయిత: చంద్రబోస్
మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి అందం మగతోడుకోరుకుంటే మొదటిసారి మోహం ఒకమలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదురచెదిరితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో పుణ్యమే దక్కాలంటే ఒడికే రావాలమ్మో విద్యలే రావాలంటే బడికే వెళ్ళాలయ్యో పొద్దులే పుచ్చాలంటే ఎదపై వాలాలయ్యో చిన్నారిబుగ్గల్లొ పొన్నారిపొంగుల్లొ చెయ్యేసితడిమితే చేమంతి చెక్కిల్లొ సన్నాయినొక్కుల్లొ చిటికేసి చిదిమితే ఎలాఎలాఎలాగుంటదీ అహ భలేభలేభలే గుంటది అరెరెరె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటదీ ఎలాగుంటది అబ్బ భలేగుంటది మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బా భలేగుంటది అహభలే అబ్బోభలే అమ్మోభలే అయ్యొభలే... భారతం పండాలంటే భీముడే ఉండాలయ్యో కాపురం చేయాలంటే కాముడే కావాలయ్యో ఆ విల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో వెల్లువై ముంచాలంటే మేనకే కావాలమ్మో మాఘాలు రాకుండ మందారు పొద్దుల్లొ దోబూచులాడితే లగ్గాలు కాకుండ పగ్గాలు లేకుండ లాలూచి జరిగితే ఎలాఎలాఎలా గుంటదీ అరెఅరె భలేభలే భలేగుంటదీ ఎలాగుంటదీ అరే భలేగుంటదీ ఎలాగుంటదీ అరెరే భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసుతడితె ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి అందం మగతోడుకోరుకుంటే మొదటిసారి మోహం ఒకమలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదురచెదిరితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది