Snehituda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Snehituda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జూన్ 2021, శనివారం

Snehituda : Inthaku Nuvvevaru Song lyrics (ఇంతకు నువ్వెవరు)

 

చిత్రం: స్నేహితుడా

సంగీతం: శివరాం శంకర్



ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఇంతకు ముందెవరు ఇంతగా నాకెవరు చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరు ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనేవరు ఎందుకో ఏమిటో నేను చెప్పలేనుగానీ కలిసావు తియ్యనైన వేళ చనువుతో చిలిపిగా నీవే మసులుతుంటే నాతో మరిచాను గుండెలోని జ్వాల ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఎవరని చూడక నాకై పరుగు తీస్తు ఉంటే నీ పేరే ఆశ రేపే నాలో నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే చూసాలే నన్ను నేను నీలో ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ ఇంతకు నువ్వెవరు వరసకు నాకెవరు అంతగా గుచ్చి గుచ్చి చెప్పేటందుకు నేనెవరు ఒక నిముషము కోపంతో మరు నిముషము నవ్వులతో నను మురిపిస్తావో మరిపిస్తావో ఎందుకో నీ పంతము ఏమిటని ఏ బంధము మనది అని నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకు