Sreeram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sreeram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

Sreeram : Tiya Teeyani Kalalanu Song Lyrics (తీయ తీయని కలలను కనడమే)

చిత్రం: శ్రీరామ్ (2002)

సాహిత్యం:

గానం: బొంబాయి జయశ్రీ

సంగీతం: ఆర్. పి. పట్నాయక్



తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలొ తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటొ తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్లలో తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో