చిత్రం: సుభాష్ చంద్ర బోస్ (2005)
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
సంగీతం: మణి శర్మ
గానం: హరిహరన్, మహాలక్ష్మి అయ్యర్
నేరేడు పళ్లు... నీ నీలాలకళ్లు నేరేడు పళ్లు... నీ నీలాలకళ్లు నీ రాక కోసం కంటున్నాయి కళలు ముద్దుగా అద్దనా గంద్ధమే...తనువంత్తా... ముద్దుతో... వేలికే ఉంగరం తొడిగే.... నేరేడు పళ్లు... నీ నీలాలకళ్లు నీ రాక కోసం కంటున్నాయి కళలు చరణం 1... అలపైన తేలే.. చెలినడుము చిగురాకు నీ గాలీ సోకి.. వులికిపడే సొగసాకు ఈ భామ రేకు.. ఓ ... తామరాకు తడిసిన మారాకు తెలిపిందీ నాకు.. కొలనులో భామను కొనగోట తాకు.. ఈ నీటిలో కొనేటిలో..నీ పైటలో.. ఓ..ఓ నేరేడు పళ్లు... నీ నీలాలకళ్లు నీ రాక కోసం కంటున్నాయి కళలు చరణం..2 ఓ నీటి పువ్వా తెలిసినది నీ అలక పేనిమిటివి కావ.. మనసుపడి కాదనక నే స్వాతి చినుకై.. నీ పైనా పడితే.. నువ్వోక ముత్యానివైపోదు వేమో.. చదరని నీ నవ్వునై చేరిపోనా.. జలకాలలో జలకేలిలో..జలసాలలో ..ఓ ..ఓ నేరేడు పళ్లు... నీ నీలాలకళ్లు నీ రాక కోసం కంటున్నాయి కళలు ముద్దుగా అద్దనా గంద్ధమే...తనువంత్తా... ముద్దుతో... వేలికే ఉంగరం తోడిగే.... నేరేడు పళ్లు... నీ నీలాలకళ్లు నీ రాక కోసం కంటున్నాయి కళలు