Suthradharulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Suthradharulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2022, శనివారం

Suthradharulu : Jolajolamma jolaa song Lyrics (జోలాజో లమ్మ జోలా )

చిత్రం: సూత్రధారులు (1989)

రచన: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.శైలజ

సంగీతం: కె.వి. మహదేవన్


జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

ఆ ఆ రేపల్లే గోపన్నా రేపు మరిచి నిదరోయే రేపు మరిచి నిదరోయే యాదగిరి నరసన్నా ఆదమరచి నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడుకొండల ఎంకన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే కునుకైనా చి లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా

మీనావతారమెత్తి మేని చుట్టు రాబోకురా అరెరెరెరె యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి యాహి క్రిష్ణావతారమెత్తి కొకలెత్తుకు పోబోకురా అయ్యో యాహి యాహి యాహి యాహి యాహి యాహి హ.. హ.. హ.. హ.. హ.. హ.. హ.. హ.. వామనావతరమెత్తి వామనావతరమెత్తి సామిలాగా ఐపోకు బుద్ధావతారమెత్తి బోధి చెట్టుని అంటి ఉండకు రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై రాముడివై రమణుడివై సీత తోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా ఈ సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే

జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా జోలాజో లమ్మ జోలా జేజేలా జోలా జేజేలా జోలా నీలాలా కన్నులకు నిత్యమల్లే పూల జోలా నిత్యమల్లే పూల జోలా లొలొలొలొలొ హాయి హాయే లొలొలొలొలొ హాయి హాయే హాయి హాయి