Tandra Paparayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tandra Paparayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జులై 2021, గురువారం

Tandra Paparayudu : Abhinandhana mandara Song Lyrics (అభినందన మందారమాల)

చిత్రం: తాండ్ర పాపారాయుడు (1986)

సంగీతం:రాజేశ్వరరావు

సాహిత్యం: సినారె

గానం: ఏసుదాస్, P.సుశీల



పల్లవి: అభినందన మందారమాల.... అభినందన మందారమాల.... అభినందన మందారమాల....అధినాయక స్వాగత వేళ....ఆ అభినందన మందారమాల.... స్త్రీ జాతికి .... ఏ నాటికీ.... స్మరణీయ మహనీయ వీరాగ్రణికి.... అభినందన మందారమాల.... అధినాయక స్వాగత వేళ....ఆ.... చరణం 1: వేయి వేణువులు నిన్నే పిలువగ .... నీ పిలుపు నావైపు పయనించెనా వేయి వేణువులు నిన్నే పిలువగ ....నీ పిలుపు నావైపు పయనించెనా వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.... వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.... నీ చూపు నా రూపు వరియించెనా నీ చూపు నా రూపు వరియించెనా నా గుండెపై నీవుండగా .... దివి తానే భువిపైన దిగి వచ్చెనా అభినందన మందారమాల.... అలివేణి స్వాగత వేళ....ఆ....అభినందన మందారమాల సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల నెలకొన్న కలభాషినికి అభినందన మందారమాల చరణం 2: వెండి కొండపై వెలసిన దేవర ....నెలవంక మెరిసింది నీ కరుణలో వెండి కొండపై వెలసిన దేవర.... నెలవంక మెరిసింది నీ కరుణలో సగం మేనిలో ఒదిగిన దేవత.... సగం మేనిలో ఒదిగిన దేవత....నునుసిగ్గు తొణికింది నీ తనువులో నునుసిగ్గు తొణికింది నీ తనువులో .... ప్రియ భావమే లయ రూపమై .... అలలెక్కి ఆడింది అణువణువులో అభినందన మందారమాల....ఉభయాత్మల సంగమ వేళ....ఆ.... అభినందన మందారమాల