Ulta Palta లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ulta Palta లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జులై 2021, శనివారం

Ulta Palta : Rajahmundry Rambha Song Lyrics (రాజమండ్రి రంభ)

చిత్రం : ఉల్టా పల్టా(1997)

సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: మనో, ఎం. ఎం. శ్రీలేఖ 



రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ… పంచుకోర బావ… నా వయసు పాలకోవా… కన్నె కలపనా… మన్నె దులపనా… వేడి వెన్నంత కాజెయ్యనా… తక్ దినదిన్… తక్ దినదిన్ రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ… పంచుకోర బావ… నా వయసు పాలకోవా… వలపే ఉట్టి… వడిసె పట్టి… వడిలో ఇట్ట వయసే లాలించాలి… తలుపే తట్టి… గడియే పెట్టి… దులిపేయ్ తీరా సొగసులు లాగించాలి… ప్రేమ యాత్ర ఇంకా సాగించనా… కామా సూత్రాలు నేర్పించనా… అల్లారు ముద్దుల్లో తెల్లారే పొద్దుల్లో… ఒళ్ళే అల్లాడిపోవాలి… తక్ దినదిన్… తక్ దినదిన్ తక్ దినదిన్… తక్ దినదిన్ రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ… పంచుకోర బావ… నా వయసు పాలకోవా… లటుకు చిటుకు… లింగూ లిటుకూ… ఏంటా కిటుకు… చెవిలో చెప్పై బావా… అటుకు చిటుకు అయితే మటుకు… అసలా కిటుకు చెప్తే ఎట్టా భామ… కోకే నీతోటి నింపేసేరో అబ్బా… రైకే మైకంలో రంకేసేరో… కౌగిళ్ళ ఉయ్యాల కమ్మంగా ఎయ్యాలా… కసిగా రేయంతా ఇయ్యాల తక్ దినదిన్… తక్ దినదిన్ తక్ దినదిన్… తక్ దినదిన్ రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ… తక్ దినదిన్… తక్ దినదిన్ తక్ దినదిన్… తక్ దినదిన్ పంచుకోర బావ… నా వయసు పాలకోవా… తక్ దినదిన్… తక్ దినదిన్ తక్ దినదిన్… తక్ దినదిన్