Uppena లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Uppena లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2021, శుక్రవారం

Uppena : Nee Kannu Neeli Samudram (నీ కన్ను నీలి సముద్రం)

చిత్రం: ఉప్పెన (2021)

రచన: శ్రీమణి ,రక్యూబ్ ఆలం

గానం: జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



ఇష్క్ సిఫాయా, ఇష్క్ సిఫాయా ఇష్క్ ఫర్డ్ మెయిన్ కేసి కి ఆంఖోన్ మెయిన్ లాబీ రేజ్ హాయ్ ఇష్క్ షిఫా యా మెహబూబ్ క సాయ

ఇష్క్ మాల్మల్ మెయిన్ ఏ లిప్త హువా తబ్రేజ్ ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్ అరెయ్ ఇష్క్ అలీ ధమ్ మస్తు కలందర్ ఇష్క్ హాయ్ పీర్ పాయంబర్ అరెయ్ ఇష్క్ అలీ ధమ్ మస్తు కలందర్

ఇష్క్ కభీ కాట్రా హాయ్ అర్రే ఇష్క్ కభీ హాయ్ ఏ సమందర్ ఇష్క్ కభీ కాట్రా హాయ్ అర్రే ఇష్క్ కభీ హాయ్ ఏ సమందర్

నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం

Nallanaina Mungurule Mungurule Allaredho Repayile Repayile Nuvu Thappa Nakinko Lokanni Lekunda Kappayile Galumante Nee Gazule, Nee Gazule Jallumande Naa Praname, Na Praname Allukundi Waana Jallulaga Preme నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం

చిన్ని ఇసుక గూడు కట్టిన నీ పేరు రాసి పెట్టిన దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కన అప్పు అడిగానీ కొత్త కొత్త మాటలన్ని తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ చెప్పలేమన్న యే అక్షరాలా ప్రేమని 

నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం

 నీ అందమంతా ఉప్పెన నన్ను ముంచినది చప్పున ఎంత ముంచేసిన తేలే బంతిని నేనేనన్నా చుట్టూ ఎంత చప్పుడొచ్చినా నీ సవాదేదో చెప్పదా ఎంత దాచేసిన నిన్ను జల్లాడేసి పట్టాన నీ ఆగలే ఊపిరాయినా పిచ్చోడిని నీ ఊపిరి ప్రాణమయిన పిల్లాడిని