Vichitra Bandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vichitra Bandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మార్చి 2022, గురువారం

Vichitra Bandham : Cheekati Velugula Song Lyrics (చీకటి వెలుగుల రంగేళి)

చిత్రం: విచిత్ర బంధం (1970)

రచన: ఆత్రేయ

గానం: ఘంటసాల, సుశీల

సంగీతం: కె వి మహదేవన్



చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనందజ్యోతుల ఆశలు వేలుగించు దీపల వెళ్లి

చరణం : 1

అక్కయ్య కన్నుల్లో మతాబులు ఎచక్కన్ని బావకో జవాబులు అక్కయ్య కన్నుల్లో మతాబులు ఎచక్కన్ని బావకో జవాబులు మాటల్లో వినుపించు చిటపటలు మాటల్లో వినుపించు చిటపటలు ఎ మనసునో కవ్వించు గుసగుసలు

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి

చరణం : 2

అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాదవాళ్ళకు అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాదవాళ్ళకు బావా బావా పన్నీరు బావను పట్టుకో తన్నేరు మీసేడు గుద్దుల్ గుద్దేరు

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి చరణం: 3

అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమినాటికి అవుతాడు జోడు.. 

చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి