Vinodam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vinodam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2021, గురువారం

Vinodam : Malle Pula Vaana Song Lyrics (ఆ... మల్లెపూల వానా)

చిత్రం: వినోదం (1996)

సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి : ఆ... మల్లెపూల వానా మల్లెపూల వానా... మల్లెపూల వానా జల్లులోనా తడిసిన ఆనందాన పలికెను మది వీణా భయం లేదు పదరా అని పలికిందిరా నా మైనా మల్లెపూల వాన... వాన... వాన... వాన... వాన... జయం మనిది కదరా మనమనుకున్నది జరిగేనా ॥॥॥ దొరకున దొరకూన హో... ఎదురెవరురా మనకీవేళలోన॥ చరణం : 1 ఓయమ్మా ఈ రోజునా వద్దనకమ్మా ఏం చేసినా నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలౌతుంటే ఆగేనా ఎవ్వరాపినా అష్టసిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితె జత కట్టవచ్చురా గ్రహాలన్ని మనకే అనుకూలిస్తున్నవి గనక మహారాజులాగ వేశానుర కోటలో పాగా పాచిక వేశాకా పారక పోదురా నూరారు అయినా ॥ చరణం : 2 మబ్బుల్లో ఆ జాబిలీ నా జతకోసం రావాలనీ ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడె నా జళ్లో చేరాలనీ ప్రేమయాత్రలో పక్కదారులు ఎంత మాత్రమూ తప్పుకాదురా రథం నడుపుతారా మా మామను కూర్చోబెట్టి ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో బట్టి అల్లుడినైపోనా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా