Virupaksha(2023) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Virupaksha(2023) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2025, సోమవారం

Virupaksha : Kalallo Song Lyrics (కలల్లో నే ఉలిక్కిపడుతున్నా)

చిత్రం: విరూపాక్ష (2023)

సంగీతం: బి. అజనీష్ లోకనాథ్

రచన: అనంత శ్రీరామ్

గానం: అనురాగ్ కులకర్ణి, మధు శ్రీ



కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
ఇలా అయోమయంగా నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే
పదే పదే అడక్కు నువ్వింకా
పెదాలతో అనొద్దు ఆ మాట
పదాలలో వెతక్కూ దాన్నింకా
కథుంది కళ్ళ లోపట
ఎవరికీ తెలియని లోకం
చూపిస్తుందే నీ మైకం
ఇది నిజామా మరి మహిమా ఏమో
అటు ఇటు తెలియని పాదం
ఉరకేసేదేందుకు పాపం
అవసరమా కుడి ఎడమో ఏమో
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
ఇలా అయోమయంగా నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే
పదే పదే అడక్కు నువ్వింకా
పెదాలతో అనొద్దు ఆ మాట
పదాలలో వెతక్కూ దాన్నింకా
కథుంది కళ్ళ లోపట
నువ్వొచ్చి నా ప్రపంచం అవుతుంటే
ప్రపంచమే నిశ్శబ్దమవుతుందే
తపస్సులా తపస్సులా
నిన్నే స్మరించనా స్మరించనా
హ్మ్ పొగడ్తలా పొగడ్తలా ఉన్న
వినేందుకు ఓ విధంగా బాగుందే
వయసులో వయసులో
అంతే క్షమించినా క్షమించినా
చిలిపిగా
మనసులో రహస్యమే ఉన్నా
భరించనా భరించనా
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే
ఇలా అయోమయంగా నేనున్నా
ఇదంటూ తేల్చవేమిటే
ఎవరికీ తెలియని లోకం
చూపిస్తుందే నీ మైకం
ఇది నిజామా మరి మహిమా ఏమో
అటు ఇటు తెలియని పాదం
ఉరేసేదేందుకు పాపం అవసరమా
కుడి ఎడమో ఏమో
కలల్లో నే ఉలిక్కిపడుతున్నా
నిజాన్ని ఓ కొలిక్కి తెవెంటే


6, ఆగస్టు 2023, ఆదివారం

Virupaksha : Nachavule Nachavule Song Lyrics (నచ్చావులే నచ్చావులే )

చిత్రం: విరూపాక్ష (2023)

సంగీతం: బి. అజనీష్ లోకనాథ్

రచన: కృష్ణ కాంత్

గానం: కార్తీక్


పల్లవి:

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూసన్నో ఆ రోజు నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే తడబడని తీరు నీదే తేగబడుతూ దూకుతావే ఎదురు పడికూడ ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూసన్నో ఆ రోజు

చరణం 1:

అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్ధం కావే పొగరుకే అనకువే అద్దినావే పద్ధతే పరికిణి లోనే ఉన్నాదా అన్నాటుందే అమ్మడు నమ్మితే తప్పు నాదే నన్నితలా యేమార్చిన ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూసన్నో ఆ రోజు పైకాల కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపల లోకమే ఉంది లేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తేగబడుతూ దూకుతావే ఎదురు పడికూడ ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూసన్నో ఆ రోజు నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే