W/o V Vara Prasad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
W/o V Vara Prasad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జూన్ 2021, సోమవారం

W/o V Vara Prasad : Ekkadiki Nee Parugu Song Lyrics ( ఎక్కడికి నీ పరుగు)

చిత్రం: W/o.V.వర ప్రసాద్

సంగీతం: వంశీ   M.M.కీరవాణి

గానం: బాలసుబ్రమణ్యం , సుజాత . యం.యం.శ్రీలేఖ 

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి


ఆ.. నా జత నీవే ప్రియా  ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు  నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా  అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద  ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు  ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది  నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి  ఆ.. నా జత నీవే ప్రియా  ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు  నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా  అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద  ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు  ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది  నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి  ఆ.. నా జత నీవే ప్రియ  నే వెతికే కలల చెలి ఇక్కడనే నా మజిలీ  జాడను చూపినదే మరి నువు పాడిన తీయని జావళి  వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి  గుండెలలో నీ మురళి వెల్లదులే నన్నొదిలి  తెరిచే ఉంచా వాకిలి దయ చేయాలని నా జాబిలి  ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి  ఈ.. రామ చిలక సాక్ష్యం  నీ ప్రేమ నాకే సొంతం  చిలిపి చెలిమి రాజ్యం మనమింక ఏలుకుందాం  కాలం చేరని ఈ వనం విరహాలతో వాడదు ఏ క్షణం  కల నిజమై నిలచినది మన జతనే పిలచినది  ఆమని కోకిల తియ్యగా మన ప్రేమకి దీవెనలీయగా