Waltair Veerayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Waltair Veerayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, జనవరి 2025, బుధవారం

Waltair Veerayya : Sridevi Chiranjeevi Song Lyrics (నువ్వు సీతవైతే నేను రాముడినంటా)

చిత్రం: వాల్తేరు వీరయ్య(2024)

సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్

గానం: జస్ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి:

నువ్వు సీతవైతే నేను రాముడినంటా
నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా
నువ్వు లైలావైతే నేను మజ్నునంటా
నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు

చరణం 1:

నువ్వు పాటవైతే నేను రాగం అంటా
నువ్వు మాటవైతే నేను భావం అంటా
నువ్వు వానవైతే నేను మేఘం అంటా
నువ్వు వీనవైతే నేనే తీగను అంటా

రారా రారా రారా చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నీ గ్రేసు నా నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు

చరణం 2:

నువ్వు గువ్వవైతే నేను గోరింకంట
నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజు అంటా
నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంటా
నువ్వు శ్రీదేవైతే హా అయితే నేనే చిరంజీవి అంటా

రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు

Waltair Veerayya : Where is the party song lyrics (బాసు వేరీజ్ ద పార్టీ)

చిత్రం: వాల్తేరు వీరయ్య(2024)

సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్

గానం: నకాష్ అజీజ్, దేవి శ్రీ ప్రసాద్, హరిప్రియ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి:

వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ
నువ్వు లుంగీ ఎత్తుకో హెయ్
నువ్వు షర్టు ముడేస్కో హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో హెయ్
బాసొస్తుండు బాసొస్తుండు
నువ్వు లైట్లేస్కో హెయ్
నువ్వు కలర్ మార్చుకో హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో హెయ్
బాసొస్తుండు బాసొస్తుండు హే క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
షరా షరా మామూలే హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
కొత్తగ ఉండదు ఏ మూలే బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
రీచ్ పెద్దగ ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
మాస్ పెద్దగ పండదులే అరె వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేర్ ఈజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ డీజే వీరయ్య

చరణం 1:

నువ్వు బాటిల్ అందుకో హెయ్
నువ్వు గ్లాసందుకో హెయ్
నువ్వు సుక్కేస్కో హెయ్
బాసొచ్చిండు కిక్కిచ్చిండు హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
హీటే ఉండదు ఎందుకులే గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే
సిల్లీ సిల్లీగుంటదిలే టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
ప్రైవసీ అస్సలు ఉండదులే పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
రెంటే చాలా అయితదిలే మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ హూ

చరణం 2:

నువ్వు డప్పందుకో హెయ్
నువ్ డోలందుకో హెయ్
నువ్ బూరందుకో హెయ్
ఎయ్ బాసొచ్చిండు రాఫ్ఫాడిస్తుండు మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ

మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ ఓయ్
డీజే వీరయ్య హా హా హా
అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ
డీజే వీరయ్య

Waltair Veerayya : Poonakaalu Loading Song Lyrics (డోంట్ స్టాప్ డ్యాన్సింగ్)

చిత్రం: వాల్తేరు వీరయ్య(2024)

సాహిత్యం: రోల్ రిడా

గానం: రామ్ మిర్యాల & రోల్ రిడా

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి:

యో దిస్ ఈజ్ నాట్ ఎ మాస్ సాంగ్ దిస్ ఈజ్ మెగా మాస్ సాంగ్
అరె అలయ్ బలయ్ మలయ్ పులయ్ దిల్లు మొత్తం ఖోలో
అరె మామ చిచ్చా చేసెయ్ రచ్చ ఎంజాయ్మెంట్ యోలో
మన బాసు ఇట్టా వచ్చాడంటే ఏసుకుంటు స్టెప్పు
అరె కచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటిపైన కప్పు
ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్ బీటు గీటు లపేట్ లపేట్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
ఎయ్ చెటాక్ పటాక్ లటాక్ బటాక్ మస్తుగుంది జోడు
ఏయ్ గిరా గిరా లేపికొట్టు మోగిపోద్ది టౌను
ఎయ్ సలామ్ కొట్టు జిలం కొట్టు మనదేరా ప్లేసు
ఎయ్ తీనుమారు ఈలకొట్టి పెంచు జరా డోసు
ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్ బీటు గీటు లపేట్ లపేట్

ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ అబ్బ పూనకాలు లోడింగు

చరణం 1:

అబ్బ అన్నయ్య పాములా మెలికెలు తిరిగిపోతున్నాడే
ఏదో మీ అభిమానమక్కాయ్
ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
ఎయ్ రాజా ఆజా ఎయ్ రాజా ఆజా ఆజా ఆజా ఆజా
వన్ మోర్ టైమ్ ప్లీజ్
ఆజా రాజా మజా చేద్దాం కిర్రాకుంది ట్యూను
ఏ ఆడా ఈడా ఏడా విన్నా ఇదే రింగు టోను
ఏ గిప్పి గిప్పి గప్ప గప్పా రాక్న్ రోల్
ఈ పాటతోని పేటంతా అండర్ కంట్రోలు
ఏ లిరిక్ గిరిక్ పక్కన పేట్ బీటు గీటు లపేట్ లపేట్
ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
ఏయ్ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్
డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్

Waltair Veerayya : Neekemo Andamekkuva Song Lyrics (నీకేమో అందమెక్కువ…)

చిత్రం: వాల్తేరు వీరయ్య(2024)

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: గీతా మాధురి, మికా సింగ్, డి. వేల్మురుగన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి:

య్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (యా)
గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే (యు ఆర్ రైట్)
చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం)
యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అరె అరె) హలో పిల్ల… హలో, హలో పిల్ల అంత ఇస్టయిలుగా ఇటు రామాకే
అరాచకంగా అందాలు చూపి లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే
నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ హలో పిల్ల… హలో, హలో పిల్ల మహ ముస్తాబుగా ఇటు రామాకే
మనస్సు లోపల మతాబుల దూరి లేని పోనీ మంటలు వెయిమాకే
నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ హలో పిల్లోడా… హలో పిల్లోడా హి-మ్యానులా ఇటు రామాకే
ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే గుద్దేసి టెన్ టు ఫైవ్ పోమాకే
నీక్కూడా అందమెక్కువే… నాక్కూడా తొందరెక్కువే వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (అవును)
గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే
(యు ఆర్ రైట్)
చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం)
యాడనుంచి స్టారు చెయ్యాలో
తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అబ్బబ్బా, ఆహా)

చరణం 1:

మ్మ్, పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే
నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే ఇటు రామాకే
నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే
నా గ్లామరంతా గట్టు దాటి పొంగి పొద్దే, ఇటు రామాకే
స్ అబబబ, ఒంట్లో కరెంటే వయొలెంట్ అయ్యేలా
సైలెంట్ గా ఇటు రామాకే
ఆ.. నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ
నీక్కూడా అందమెక్కువే నాక్కూడా తొందరెక్కువే
నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా అసలిటు రామాకే
చరణం 2:

హే జేమ్స్ బాండు ఫోజు నువ్వు పెట్టమాకే పూల గన్ను నాకు గురి పెట్టమాకే
నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజరుందే ఇటు రామాకే. హో, లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే
నా లవ్వు నాదే కెవ్వు మంటే తప్పు నీదే ఇటు రామాకే హే, షర్టు బటన్స్ విప్పేసి మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే
ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే అసలిటు రామాకే నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే
నీక్కూడా అందమెక్కువే, (యా) నాక్కూడా తొందరెక్కువే
యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే